పరమాణు సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
చి తప్పులు సరి చేసేను |
||
పంక్తి 1:
'"పరమాణు సంఖ్య"' అనగా 'పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ' లేక ' తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య '. దీనిని Z అనే అక్షరంలతో సూచిస్తారు. ఈ అక్షరం జర్మన్ పదం Atomzahl(పరమాణు సంఖ్య) నుండి వచ్చినది.▼
పరమాణువు అన్నా అణువు అన్నా తెలుగు వాడుకలో తేడా లేదు. రెండూ ఇంగ్లీషు లోని atom అనే మాటకి సమానార్థకాలుగా వాడుతున్నారు. నిజానికి పరమాణువు అనే మాటని అణువులో అంతర్భాగాలైన ఎలక్ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు.
==ఉదాహరణలు==▼
* హైడ్రోజన్ [[పరమాణు కేంద్రకం]] లో ఒక ప్రోటాన్ ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఒక ఎలక్ట్రాన్ స్థిర కక్ష్యలో తిరుగుతుంది. అందువలన హైడ్రోజన్ పరమాణు సంఖ్య=1.▼
* సోడియం పరమాణు కేంద్రకం లో 11 ప్రోటాన్లు ఉంటాయి. అందువలన దాని పరమాణు సంఖ్య=11.▼
▲'"పరమాణు సంఖ్య"' అనగా 'పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ' లేక ' తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య '. దీనిని Z అనే అక్షరంలతో సూచిస్తారు. ఈ అక్షరం జర్మన్ పదం Atomzahl (పరమాణు సంఖ్య లేదా అణు సంఖ్య) నుండి వచ్చినది.
▲==ఉదాహరణలు==
▲* హైడ్రోజన్ [[పరమాణు కేంద్రకం]] లో ఒక ప్రోటాన్ ఉంటుంది
▲* సోడియం పరమాణు కేంద్రకం లో 11 ప్రోటాన్లు ఉంటాయి. అందువలన దాని పరమాణు సంఖ్య=11.
ఈ సందర్భంలో [[గరిమ సంఖ్య]] అనే మరొక భావం ఉంది. దీనిని ఇంగ్లీషులో మాస్ నంబర్ (mass number) అని అంటారు. ఒక మూలకం యొక్క కేంద్రకంలో ఉన్న ప్రోటానులు, నూట్రానులు మొత్తం లెక్కని గరిమ సంఖ్య అంటారు. రెండు మూలకాలలో ప్రోటానుల సంఖ్య ఒకటిగానే ఉండి నూట్రానుల సంఖ్య వేరువేరుగా ఉంటే వాటిని [[ఆవర్తన పట్టిక]] లో ఒకే గదిలో అమర్చాలి. అందుకని ఆ జాతి మూలకాలని సమస్థానులు ([[ఐసోటోపులు]]) అంటారు.
==చరిత్ర==
|