"ఐసోటోపులు" కూర్పుల మధ్య తేడాలు

2,171 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
ఐసొటోపు, ఐసొటోపులు కలిపేసేను.
చి (Wikipedia python library)
చి (ఐసొటోపు, ఐసొటోపులు కలిపేసేను.)
ఐసోటోపులు అంటే "ఒకే స్థానంలో ఉండేవి" అని అర్థం. ఈ భావాన్ని తెలుగులో సమస్థానులు అంటారు.
ఒకే పరమాణు సంఖ్య వేర్వేరు పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు గల ఒకే మూలక పరమాణువులను ఐసోటోపులు అందురు. ఐసోటోపులలో ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. న్యూట్రాన్ సంఖ్యల లో తేడా ఉంటుంది.
 
* ఉదాహరణలు
[[మెండలియెవ్]] [[ఆవర్తన పట్టిక]]లో మూలకానికి ఒకొక్క గది చొప్పున కేటాయించేరు. మూలకం కేంద్రకంలో ఎన్ని ప్రోటానులు ఉన్నాయో ఆ సంఖ్యని బట్టి ఈ కేటాయింపు జరిగింది. ఉదాహరణకి ఉదజని అణువు యొక్క కేంద్రకంలో ఒకే ఒక ప్రోటాను ఉంది; అందుకని ఒకటవ గది ఉదజనికి కేటాయించేరు. రవిజని (Helium) అణువు కేంద్రకంలో రెండే రెండు ప్రోటానులు ఉన్నాయి; అందుకని రెండవ గది రవిజనికి కేటాయించేరు. కాని కొన్ని కొన్ని మూలకాల అణువులు అన్ని విధాల సర్వసమానంగా ఉండవు. ఉదాహరణకి ప్రకృతిలో మూడు రకాల ఉదజని అణువులు ఉన్నాయి.
# హైడ్రోజన్ పరమాణువుకు మూడు ఐసోటోపులున్నాయి. అవి హైడ్రోజన్ (<sub>1</sub>H<sup>1</sup>) , డ్యూటీరియం(<sub>1</sub>H<sup>2</sup>) , ట్రిటియం <sub>1</sub>H<sup>3</sup> లు. ఈ ఐసోటోపులలో అన్నింటికి ప్రోటాన్ల సంఖ్య సమానం. కాని హైడ్రోజన్ కేంద్రకంలో ఒక న్యూట్రాన్, డ్యూటీరియం కేంద్రకంలో రెండు న్యూట్రాన్యు,మరియు ట్రిటియం కేంద్రకంలో మూడు న్యూట్రాన్లు ఉండును.
 
* ఒక రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను ఉంది. ప్రకృతిలో ఇది 99.98% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 1. దీనిని <sub>1</sub>H<sup>1</sup> అని సూచిస్తారు.
* రెండవ రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను, 1 నూట్రాను ఉన్నాయి. ప్రకృతిలో ఇది 0.018% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 2. దీనిని <sub>1</sub>H<sup>2</sup> అని సూచిస్తారు. దీనికి ఉదజని-2 అనిన్నీ డ్యూటీరియం అనిన్నీ పేర్లు ఉన్నాయి.
* మూడవ రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను, 2 నూట్రానులు ఉన్నాయి. ప్రకృతిలో ఇది 0.002% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 3. దీనిని <sub>1</sub>H<sup>3</sup> అని రాస్రారు. దీనికి ఉదజని-3 అనిన్నీ ట్రిటియం అనిన్నీ పేర్లు ఉన్నాయి.
 
కాని రసాయనికంగా ఈ మూడు ఉదజని అణువులే! కనుక ఈ మూడింటికి ఆవర్తన పట్టికలో ఒకే గది కేటాయించాలి. అంటే ఇవి "రూం మేట్స్" అన్న మాట. ఒకే గది (లేక స్థానం) లో ఉన్నవి కనుక వీటిని "సమస్థానులు" అందాం. గృకు బ్ఃఆషలో ఐసొటోపులు అన్నా తెలుగులో సమస్థానులు అన్నా ఒక్కటే!
 
 
 
 
 
# [[యురేనియం]] ఐసోటోపులు <sub>92</sub>U<sup>235</sup> , <sub>92</sub>U<sup>238</sup>
 
7,473

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1614667" నుండి వెలికితీశారు