1918: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
* [[జూలై 18]]: [[నెల్సన్ మండేలా]], [[దక్షిణాఫ్రికా]] మాజీ అధ్యక్షుడు. (మ.2013)
* [[ఆగష్టు 10]]: [[గుత్తికొండ నరహరి]], రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (మ.1985)
* [[ఆగష్టు 19]]: [[శంకర్ దయాళ్ శర్మ]], భారత మాజీ రాష్ట్రపతి .
* [[ఆగస్టు 23]]: [[అన్నా మణి]], భారత భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
* [[ఆగస్టు 24]]: [[సికిందర్ భక్త్]], [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు.
* [[అక్టోబరు 8]]: [[పేకేటి శివరామ్]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.2006)
"https://te.wikipedia.org/wiki/1918" నుండి వెలికితీశారు