డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఒక వ్యక్తి పీహెచ్‌డీ/డిఫిల్ కార్యక్రమములో చేరి చెయ్యడానికి సాధారణంగా బ్యాచులర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు అది పీహెచ్‌డీ/డిఫిల్ డిగ్రీకి సంబంధించినదై ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి థియేటర్ లో పీహెచ్‌డీ/డిఫిల్ డిగ్రీ లో ప్రవేశ దరఖాస్తు చేసుకుంటున్నాడంటే అతను సాధారణంగా థియేటర్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ (MA) వంటిది కలిగి ఉంటాడు, ఇంకా అతను దానిని ఆంగ్ల సాహిత్యంలోనో, లేదా సంబంధిత ప్రాంత సాహిత్యంలోనో చేసి ఉంటాడు.
 
==పీహెచ్‌డీ/డిఫిల్ అంశాలు==
పీహెచ్‌డీ/డిఫిల్ పట్టా తీసుకొనేందుకు తీసుకున్న అంశాన్ని పూర్తి చేయడానికి అధ్యయనానికి పూర్తి సమయాన్ని కేటాయించినట్లయితే సాధారణంగా మూడు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది. పీహెచ్‌డీ చేయడానికి ముందుగానే చేసే వారికి మాస్టర్స్ డిగ్రీ అవసరమయుండవచ్చు లేదా అవసరం కాకపోయుండవచ్చు.
 
[[వర్గం:విద్య]]