అతడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
జయభేరి ప్రొడక్షన్స్ ఆఫీసులో సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యకలాపాలు పూర్తిచేశారు.
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో మొదట కథానాయకుని పాత్ర [[పవన్ కళ్యాణ్]] తో చేయిద్దామని త్రివిక్రమ్ భావించారు. అందుకు అనుగుణంగా ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని త్రివిక్రమ్ కథ చెప్పడం ప్రారంభించేసరికి ఓ అరగంట గడవడంతోనే పవన్ నిద్రలోకి జారుకున్నారు. అలా పవన్ కి కథ నచ్చకపోవడంతో ఆయన చేయలేదు. తర్వాత ఈ కథను మహేష్ బాబుకు వినిపించగా ఆయన చాలా ఆసక్తితో విని, నచ్చి నటించారు. కథానాయిక పాత్రను అప్పటికి [[వర్షం (సినిమా)|వర్షం]] సినిమాతో మంచి విజయం అందుకున్న [[త్రిష]]కి ఇచ్చారు.
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/అతడు_(సినిమా)" నుండి వెలికితీశారు