అతడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
జయభేరి ప్రొడక్షన్స్ ఆఫీసులో సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యకలాపాలు పూర్తిచేశారు.<ref name="story behind movie">{{cite journal |last1= పులగం |first1= చిన్నారాయణ |year= 2015 |title= పెన్ను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పుకణం |journal= ఫన్ డే (సాక్షి ఆదివారం)|volume= |issue= |pages= |publisher= |doi= |url= http://www.sakshi.com/news/funday/athadu-movie-story-behind-film-13-269316|accessdate= 2015-08-23}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో మొదట కథానాయకుని పాత్ర [[పవన్ కళ్యాణ్]] తో చేయిద్దామని త్రివిక్రమ్ భావించారు. అందుకు అనుగుణంగా ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని త్రివిక్రమ్ కథ చెప్పడం ప్రారంభించేసరికి ఓ అరగంట గడవడంతోనే పవన్ నిద్రలోకి జారుకున్నారు. అలా పవన్ కి కథ నచ్చకపోవడంతో ఆయన చేయలేదు. తర్వాత ఈ కథను మహేష్ బాబుకు వినిపించగా ఆయన చాలా ఆసక్తితో విని, నచ్చి నటించారు. కథానాయిక పాత్రను అప్పటికి [[వర్షం (సినిమా)|వర్షం]] సినిమాతో మంచి విజయం అందుకున్న [[త్రిష]]కి ఇచ్చారు.<ref name="story behind movie" /> ఇక సినిమాలోని 60 ఏళ్ళు దాటిన సత్యనారాయణమూర్తి అన్న ముఖ్యమైన పాత్ర గతకాలం నాటి కథానాయకుడు, అప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ లాభాలు గడిస్తున్న [[శోభన్ బాబు]]తో చేయించాలని నిర్మాత [[మురళీ మోహన్]] ఆశించారు. అందుకోసం ఆయనకు బ్లాంక్ చెక్ ని కూడా పంపారు. అయితే తిరిగి నటించనని శోభన్ బాబు నిరాకరించారు.
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/అతడు_(సినిమా)" నుండి వెలికితీశారు