వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
సూచనలు, వగైరా
పంక్తి 2:
:సత్యా గారు ఈ పట్టికలొ రెండు మూడు వారాలకు ఈ వారపు వ్యాసం శీర్షిక క్రింద ప్రదర్శించబోయే వ్యాసాలు ముందుగా తెలిజేస్తే సభ్యులు వ్యాసం ప్రదర్శించబోవడానికి ముందే మెరుగులు దిద్దివచ్చేమౌ కదా...--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 17:02, 15 జూన్ 2007 (UTC)
::తప్పకుండా..ప్రణాళిక మీరన్నదే. వీలైతే ఒక 2-3 నెలలకు ముందుగానే తెలియజేయాలనుకుంటున్నాను --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 17:33, 15 జూన్ 2007 (UTC)
 
 
 
ప్రతిపాదనా విధానమూ, ఎన్నికా సరళీకరించాలని నేను వ్యాసంలో రెండు జాబితాలు ప్రవేశపెట్టాను. సూచనా ప్రాయంగా కొన్ని ప్రతిపాదనలు కూడా చేర్చాను. పరిశీలించండి. - [[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] 08:17, 16 జూలై 2007 (UTC)
Return to the project page "ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి".