వెల్లుల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 18:
 
'''వెల్లుల్లి''' (Garlic) యొక్క వృక్ష శాస్త్రీయ నామం 'అల్లియం సాటివం' (''Allium sativum''). [[ఉల్లి]] వర్గానికి చెందినది. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను మరియు ఆయుర్వేద ఔషధంగాను ఉపయోగించ బడుతుంది.
దీని సాస్త్రీయ్శాస్త్రీయ నామము " allium sativum " , సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది .. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి ,కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది . రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి ... నీరుల్లికి దగ్గర చుట్టం .. దానికన్నా ఔషధ గుణాలు ఎక్కువ . ఉపయోగాలు :
 
జలుబు , ఫ్లూ జ్వరం తగ్గిస్తుంది ,
"https://te.wikipedia.org/wiki/వెల్లుల్లి" నుండి వెలికితీశారు