యార్లగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
''' యార్లగడ్డ''', [[కృష్ణా జిల్లా]], [[చల్లపల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 126., ఎస్.టి.డి.కోడ్ = 08671.
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో చల్లపల్లి, వక్కలగడ్డ, వేములపల్లి, పురిటిగడ్డ, కొత్తపల్లి గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రం.
 
==గ్రామపంచాయతీ==
#2013 జులైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యార్లగడ్డ సాయిభార్గవి సర్పంచిగా 186 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగష్టు-1; 2వపేజీ]
#కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నిర్మల్ పురస్కారానికి, ఈ గ్రామం ఎంపికై, అధికారుల తుది పరిశీలనలో ఉన్నట్లు, నిర్మల్ పురస్కార్ నోడల్ అధికారులు చెప్పారు. 2013లో నిర్మల్ పురస్కారానికి జిల్లాలో 56 గ్రామాలను పరిశీలించి, 2 గ్రామాలను ఎంపిక చేయగా, 2 గ్రామాలలో, ఈ గ్రామం ఒకటి. [2]
#ఈ గ్రామం 2013 సంవత్సరానికి నిర్మల్ పురస్కారానికి ఎంపికైనది. ఈ పురస్కారాన్ని, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి మరియు కార్యదర్శి, 2015,ఆగష్టు-22వ తెదీనాడు, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో, రాష్ట్రమంత్రి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడుగారి చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు. [6]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
 
==గ్రామంలోని దేవాలయాలు==
===శ్రీ గంగా పార్వతీ సమేత నాగమల్లి కోటేశ్వరస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఉదయం నుండియే ఆలయంలో స్వామివారికి అఖండ దీపారాధన, అభిషేకం, కుంకుమర్చన, ఊరేగింపు మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవానికి గ్రామస్తులు, చుట్టు ప్రక్కల గ్రామాలనుండియే గాక, భక్తులు, జిల్లా నలుమూలలనుండి తరలివచ్చెదరు. ఈ సందర్భంగా రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [2]
#ఈ ఆలయానికి ఒక భక్తుడు ఒక కంచు గంటను సమర్పించినాడు. ఈ గంట ఒకసారి కొడితే, 30 సార్లు ఓంకారనాదం శబ్దాలు వెలువడుతవి. [3]
#ఈ ఆలయం ఎదురుగా నాగేంద్రుని పుట్ట ఉన్నది. నాగులచవితి పర్వదినాన ఈ పుట్టలో పాలుపోసి, నివేదనలు సమర్పించిన యెడల, సకల కోరికలు సిద్ధించునని భక్తుల విశ్వాసం. [2]
* యార్లగడ్డ గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత నాగమల్లి కోటేశ్వరస్వామివారి#ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్సించుకుని పూజలు నిర్వహించెదరు. [3][3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-28; 1&2 పేజీలు.
 
* యార్లగడ్డ గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత నాగమల్లి కోటేశ్వరస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్సించుకుని పూజలు నిర్వహించెదరు. [3][3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-28; 1&2 పేజీలు.
2013 జులైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యార్లగడ్డ సాయిభార్గవి సర్పంచిగా 186 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [1][1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగష్టు-1; 2వపేజీ.
 
===శ్రీ రేణుకమ్మ అమ్మవారి ఆలయం===
#యార్లగడ్డలోని భక్తులు, మార్గాని వంశీకులు పూజలు నిర్వహించే ఈ పురాతన ఆలయం శిధిలావస్థకు చేరటంతో, పలువురు దాతలు, గ్రామస్థుల ఆర్ధిక సహకారంతో, రు. 8 లక్షల వ్యయంతో, ఆలయ పునర్నిర్మాణం నిర్వహించినారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, అమ్మవారి విగ్రహంతోపాటు, ఆలయ ప్రవేశం, 2015,మే నెల-13వ తేదీ, బుధవారంనాడు నిర్వహించినారు. [4]
#ఈ ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవన్ని, 2015,జూన్-8వ తేదీనుండి 14వ తేదీ ఆదివారంవరకు, ఘనంగా నిర్వహించినారు. ఈ ఉత్సవాలలో భాగంగా, ఘనాచార్యులు అమ్మవారి ఘటంబిందెలను శిరస్సుపై ధరించి, గ్రామోత్సవం నిర్వహించినారు. భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలాచరించి, ఆలయంవద్ద పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. గ్రామాన్నీ ప్రజలనూ కాపాడుచున్న రేణుకమ్మ అమ్మవారికి, భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. [5]
 
ఈ ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవన్ని, 2015,జూన్-8వ తేదీనుండి 14వ తేదీ ఆదివారంవరకు, ఘనంగా నిర్వహించినారు. ఈ ఉత్సవాలలో భాగంగా, ఘనాచార్యులు అమ్మవారి ఘటంబిందెలను శిరస్సుపై ధరించి, గ్రామోత్సవం నిర్వహించినారు. భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలాచరించి, ఆలయంవద్ద పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. గ్రామాన్నీ ప్రజలనూ కాపాడుచున్న రేణుకమ్మ అమ్మవారికి, భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. [5]
==గ్రామ విశేషాలు==
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నిర్మల్ పురస్కారానికి, ఈ గ్రామం ఎంపికై, అధికారుల తుది పరిశీలనలో ఉన్నట్లు, నిర్మల్ పురస్కార్ నోడల్ అధికారులు చెప్పారు. 2013లో నిర్మల్ పురస్కారానికి జిల్లాలో 56 గ్రామాలను పరిశీలించి, 3 గ్రామాలను ఎంపిక చేయగా, ఆ మూడు గ్రామాలలో, ఈ గ్రామం ఒకటి. [ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-20; 2వపేజీ]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1811. ఇందులో పురుషుల సంఖ్య 907, మహిళల సంఖ్య 904, గ్రామంలో నివాసగ్రుహాలు 538 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 442 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 1,640 - పురుషులు 830 - స్త్రీలు 810 - గృహాల సంఖ్య 517
 
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో చల్లపల్లి, వక్కలగడ్డ, వేములపల్లి, పురిటిగడ్డ, కొత్తపల్లి గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
{{Reflist}}
<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16</ref>
* [1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగష్టు-1; 2వపేజీ.
* [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-20; 2వపేజీ.
* [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-28; 1&2 పేజీలు.
[2] ఈనాడు కృష్ణా; 2013,నవంబరు-8; 10వపేజీ.
[3] ఈనాడు కృష్ణా; 2014,ఫిబ్రవరి-28; 6వపేజీ.
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ" నుండి వెలికితీశారు