గృహలక్ష్మి (1938 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
హెచ్.ఎం.రెడ్డి రోహిణీ పిక్చర్స్ పతాకంపై గృహలక్ష్మి చిత్రాన్ని తీయాలని సంకల్పించారు. [[దేవులపల్లి రామానుజరావు]] రాసిన [[రంగూన్ రౌడీ (నాటకం)|రంగూన్ రౌడీ]] ఆధారంగా సినిమా కథను అభివృద్ధి చేశారు. తర్వాతికాలంలో ప్రముఖ దర్శకునిగా ప్రఖ్యాతుడైన [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]] అప్పటికి పత్రికా నిర్వహణ వ్యాపారంలో ఉండేవారు.
 
==పాటలు==