ఆయనే ఉంటే మంగలి ఎందుకు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పూర్వకాలంలో భర్త చనిపోయిన స్త్రీ బొట్టు,పూలు,ఆభరణాలను విసర్జ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పూర్వకాలంలో భర్త చనిపోయిన స్త్రీ బొట్టు,పూలు,ఆభరణాలను విసర్జించటంతో పాటు తలనీలాలను కూడా త్యజించవలెను. అలాంటప్పుడు మంగలి అవసరం.ఆయన(భర్త) ఉన్నప్పుడు మంగలితో అవసరమేమిటి? ఏదైనా పూర్తికాని పనిని ఇలా ఫలాన వస్తువుతోనో, ఫలానా వ్యక్తుల సహాయ సహకారాలతో , ఇలాకాకుండా వేరే విధంగా సాధించవచ్చుకాదా అన్నవారికి అసహనంతో ఈ సామెతను ఉదహరిస్తారు.ఉదాహరణకు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే, గ్యాసు పొయ్యిమీద చెయ్యవచ్చుగదా అంటే "గ్యాసు పొయ్యే ఉంటే కట్టెల పొయ్యి ఖర్మ యెందుకు"?