పెదకొండూరు (దుగ్గిరాల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
ఊరచెరువు:- గ్రామంలో 3 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో గ్రామస్థులందరూ కలిసి, పూడిక తీయాలని సంకల్పించి, ఆ పూడిక మట్టిని ఒక ట్రాక్టరుకు రు. 400 కు విక్రయించగా, పొక్లెయిను ఖర్చులు పోగా 9 లక్షల ఆదాయం సమకూరినది. ఆ సొమ్ముతో గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన బకాయిలు తీర్చడమేగాక, వీధిదీపాలకు ఎల్.యి.డి. దీపాలను అమర్చి విద్యుత్తు బిల్లులు ఆదాచేసినారు. గ్రామములో 2015,జూన్-16వ తేదీ నుండి గ్రామ వీధులలో ఎల్.ఇ.డి.కాంతులీనుచున్నవి. ఈ సొమ్ముతో ఇంకా, చెరువులో పశువులు దిగేందుకు వీలుగా ఒక ర్యాంపు నిర్మించుచున్నారు. చెరువు ప్రక్కన ఒక బోరు వేయించి, వేసవిలో పశువులకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చేయుచున్నారు. [10]
==గ్రామ పంచాయతీ==
ఇది ఒక మైనర్ పంచాయతీ. 3500 మంది ప్రస్తూత జనాభా=3500. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ తోట పిచ్చయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ అర్జునరావు ఎన్నికైనారు. [10]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వరస్వామివారి ఆలయం.