నర్సాయపాలెం: కూర్పుల మధ్య తేడాలు

clean up using AWB
పంక్తి 99:
నరసాయపాలెం గ్రామానికి చెందిన విద్యావంతులు "గౌరవం" అనే ప్రాజెక్టును చేపట్టి, నిరుపేదలకు స్నానాలగది, మరుగుదొడ్డిని నిర్మించి మహిళలగౌరవం కాపాడినారు. ఛీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ శ్రీమతి సంధ్యారాణి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు, గ్రామంనుండి నగరాలకు వెళ్ళి స్థిరపడిన గ్రామస్థులు, ఆర్ధికసాయం చేశారు. వీరు ఇచ్చిన మూడువేల రూపాయలకు, ప్రభుత్వం మరో ఐదువేలరూపాయలు చేర్చి, గ్రామంలో ఎస్.సి., ఎస్.టి.కాలనీలలో పేదలకు స్నానాలగది, మరుగుదొడ్డి నిర్మించారు. ఈ రకంగా 600 పైగా ఇళ్ళకు ఈ ఏర్పాటు చేశారు.<ref>ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-18,8వ పేజీ.</ref>
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#శ్రీ పమిడి అంకమ్మ చౌదరి ఎయిడెడ్ ఉన్నత పాఠశాల.
#నేత్రవైద్యశాల:- ఈ గ్రామములో 2014,డిసెంబరు-28వ తేదీనాడు, ఎల్.వి.ప్రసాద్ నేత్రవైద్యశాలను స్థాపించెదరు. ఈ వైద్యశాలలో పేదలకు ఉచితంగా కంటి శస్త్త్ర చికిత్సలు నిర్వహించెదరు. [6]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/నర్సాయపాలెం" నుండి వెలికితీశారు