కర్లపూడి (అమరావతి మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
'''కర్లపూడి''' [[గుంటూరు జిల్లా]] [[అమరావతి]] మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 522 016., ఎస్.టి.డి.కోడ్ = 08645.
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ అలివేలు మంగ పద్మావాతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠామహోత్వవములు 2014,డిసెంబరు-5, శుక్రవారం నుండి 7వ తేదీ ఆదివారం వరకు నిర్వహించుచున్నారు. 7వ తేదీ ఆదివారం మద్యాహ్నం 12-02 గంటలకు విగ్రహ ప్రతిష్ట, 12-30 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [2]
#భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,984.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 3,099, మహిళల సంఖ్య 2,885, గ్రామంలో నివాస గ్రుహాలు 1,570 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,193 హెక్టారులు.