ధర్మారం (బి) (డిచ్‌పల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ జనాభా: clean up, replaced: గ్రామజనాభా → గ్రామ జనాభా using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
ధర్మారం(బి), [[నిజామాబాదు జిల్లా]] [[డిచ్‌పల్లి]] మండలానికి చెందిన ఒక గ్రామము. పిన్ కోడ్ నం. 503 230., ఎస్.టి.డి కోడ్ = 08462.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గణాంకాల వివరాలు==
 
నిజామాబాదుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో, నిజామాబాదు నుండి హైదరాబాదు వెళ్ళే దారిలో ఉంటుంది. వైశాల్యంలో పెద్ద గ్రామమే. పెద్ద గ్రామపంచాయతి కూడా. రెవిన్యూ పరంగా బర్దీపూర్ గ్రామానికి చెందుతుంది. అందుకే ఈ ఊరిని '''ధర్మారం (బి)''' అంటారు. ఈ గ్రామంలో ప్రధాన వృత్తి వ్యవసాయమే అయినా చాలామంది వివిధ రంగాలలో స్థిరపడిన వారు ఉన్నారు. మొత్తానికి ఈ గ్రామం పట్టణ, గ్రామ వాతావరణపు కలయిక అని చెప్పవచ్చు. ఈ గ్రామం గుండా నిజాంసాగర్ కాలువ ప్రవహిస్తుంది. ఈ కాలువ మరియు ఊరిలోగల చెరువు ఈ ఊరికి ప్రధాన నీటి వనరులు. మొదట చిన్న శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు దాదాపు 2000 పైగా గృహాలతో నిజామాబాద్ జిల్లాలోని పెద్ద గ్రామాలలో ఒకటిగా ఉంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ ఇక్కడ విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి.
Line 100 ⟶ 102:
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఈదర కస్తూరి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ ఎడెల్లి సోమనాధ్ ఎన్నికైనారు. [1]
 
==వెలుపలి లంకెలు==
==గ్రామ చరిత్ర ==
[1] ఈనాడు నిజామాబాదు రూరల్; 2013,సెప్టెంబరు-4; 2వ పేజీ.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ జనాభా==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[1] ఈనాడు నిజామాబాదు రూరల్; 2013,సెప్టెంబరు-4; 2వ పేజీ.
 
{{డిచ్‌పల్లి మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:నిజామాబాదు జిల్లా గ్రామాలు]]