ఐసోటోపులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి గ్రీకు భాషలో అన్న మాట వర్ణక్రమం సవరించేను
పంక్తి 7:
* మూడవ రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను, 2 నూట్రానులు ఉన్నాయి. ప్రకృతిలో ఇది 0.002% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 3. దీనిని <sub>1</sub>H<sup>3</sup> అని రాస్రారు. దీనికి ఉదజని-3 అనిన్నీ ట్రిటియం అనిన్నీ పేర్లు ఉన్నాయి.
 
కాని రసాయనికంగా ఈ మూడు ఉదజని అణువులే! కనుక ఈ మూడింటికి ఆవర్తన పట్టికలో ఒకే గది కేటాయించాలి. అంటే ఇవి "రూం మేట్స్" అన్న మాట. ఒకే గది (లేక స్థానం) లో ఉన్నవి కనుక వీటిని "సమస్థానులు" అందాం. గృకుగ్రీకు బ్ఃఆషలోభాషలో ఐసొటోపులు"ఐసొటోపులూ అన్నా తెలుగులో సమస్థానులు అన్నా అర్థం ఒక్కటే!
 
==ఉదాహరణలు==
"https://te.wikipedia.org/wiki/ఐసోటోపులు" నుండి వెలికితీశారు