"ఋష్యశృంగుడు" కూర్పుల మధ్య తేడాలు

260 bytes removed ,  12 సంవత్సరాల క్రితం
కొన్ని చిన్న చిన్న సవరణలు, లింకులు
(కొన్ని చిన్న చిన్న సవరణలు, లింకులు)
{{అచ్చు తప్పులు}}
{{శుద్ధి}}
 
'''ఋష్యశృంగ మహర్షి''' గురించి [[రామాయణము]]లోని [[బాల కాండము]]లో వివరించబడింది. [[దశరథుడు|దశరథ మహారాజుదశరథుని]] మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు. సుమంతుడు తాను [[సనత్కుమారుడు]] ఋషులకు చెప్పుచుండగా విన్నట్లు దశరథ మహారాజు అశ్వమేథ యాగము , పుత్రకామేష్టి యాగము చేస్తాడని విన్నాడు. <!--ఈ వాక్యం స్పష్టంగా లేదు. సరిచూడగలరు.-->
 
==ఋష్యశృంగుడి జననము - విద్యాబుద్ధులు ==
[[విభండకుడు]] అనే మహర్షి ఒక రోజు సంధ్యవార్చుకొనుచుండగా, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న [[ఊర్వశి]] కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక త్రాగుతుంది. ఆ జింక గర్భం ధరించి జింక, కొమ్ము కల బాలకుడికిబాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించినాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు. ఋషివిభండకుడు. శృంగుడికిఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞాలు,యజ్ఞయాగాది యాగాది క్రతువులుకృతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడిని చూస్తే జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.
 
ఋష్యశృంగుడు ఎటువంటి విధంగా పెరుగుతాడంటే లోకములో పురుషులు - స్త్రీలు అనే తారతమ్యములు అతనికి తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడిని చూస్తే జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.
==అంగరాజ్యములో క్షామము==
ఇలా ఉండగా, అంగరాజ్యాన్ని[[అంగ]]రాజ్యాన్ని [[రోమపాదుడు]] అనేరాజు పరిపాలన చేస్తుపరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో [[వర్షాలు]] పడడం మానేసి అనావృష్టితో[[అనావృష్టి]]తో [[క్షామము]] వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా, వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములో వర్షాలు పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.
 
==వేశ్యల ఉపాయము==
[[బొమ్మ:Rushyasrunga.jpg|right|200px|వేశ్యల చేత ఆకర్షితుడైన ఋష్యశృంగుడు]]
అప్పుడు రోమపాదుని మంత్రులు అది దుర్భేద్యమైన కార్యమని, ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, ఆయనకు విషయ సుఖాలంటే తెలియవని, ఆయననుఅందువలన రాజ్యంలోకిఋష్యశృంగుని రప్పించడంరప్పించటం కష్టమనిదుర్భేద్యమైన కార్యమని, దానికి తరుణోపాయము వేశ్యలని తరుణోపాయగా విభండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో వేశ్యలని పంపమని చెబుతారు.
 
మహారాజు అందుకు అంగీకరించి, వేశ్యలని ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ గీతాలుపాటలు పాడతారు,పాడుతూ నాట్యాలు ఆడతారుచేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభండక మహర్షి ఆశ్రమములో లేరనిలేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని , స్త్రీపురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వారికి( వేశ్యలకు) ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళి పోతూ వెళ్ళి పోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.
 
వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋష్యశృంగుడికి కూడా వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది, వారికి వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋష్యశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.
==ఋష్యశృంగుడు - శాంతల వివాహము==
 
కపటనాటకము ద్వారా ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రైన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు. రోమపాదుడు తన కూతురైన శాంతను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు
 
రోమపాదుడు తన కూతురైన శాంతను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు
 
==కిగ్గా లో ఋష్యశృంగ మహర్షి గుడి==
 
{{రామాయణం}}
 
==బయటి లింకులు==
 
[[en:Rishyasringa]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/161670" నుండి వెలికితీశారు