వికీపీడియా:సంతకం: కూర్పుల మధ్య తేడాలు

7 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
చి
చి (బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు)
 
=== అంతర్గత లింకులు===
సభ్యుని పేజీకి గానీ, సభ్యుని చర్చాపేజీకి గానీ, lEdaaలేదా రెంటికి గానీ సంతకం నుండి లింకులు ఇవ్వడం పరిపాటి. మార్పు చేర్పులు చేసేటపుడు పొరపాటున ఈ లింకులను అచేతనం చేస్తే, [[వికీపీడియా:సంతకాన్ని రిపేరు చెయ్యడం ఎలా|సంతకాన్ని రిపేరు చెయ్యడం ఎలా]] పేజీని చూడండి. మీ సంతకాన్ని మీ సభ్యుని పేజీలోగానీ, లేదా చర్చాపేజీలో గానీ పెడితే సంతకం లోని సభ్బ్యుని పేజీ లేదా చర్చాపేజీ లింకు బొద్దుగా కనిపిస్తుంది తప్ప లింకు కనపడదు కాబట్టి, సంతకాన్ని పరీక్ష చేసేందుకు వేరే పేజీని ఎంచుకోండి.
 
=== బయటి లింకులు===
10,646

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/161763" నుండి వెలికితీశారు