వికీపీడియా:సంతకం: కూర్పుల మధ్య తేడాలు

9 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
తప్పులను సవరించాను
(తప్పులను సవరించాను)
మీ ఐ.పి.అడ్రసు ఇలా కనిపిస్తుంది: '''192.0.2.58'''. ఐ.పి.అడ్రసు నుండి రచనలు చేస్తే గోప్యత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కొంతమంది సభ్యులు అలా రాయడానికే ఇష్టపడతారు. కానీ నిజానికి, [[వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?|ఖాతా]] సఋష్టించుకుని లాగిన్ అయి రాయడం ద్వారానే ఎక్కువ గోప్యత లభిస్తుంది. ఐ.పి.అడ్రసును ఎవరైనా తేలిగ్గా అనుసరించి, పట్టుకోవచ్చు.
 
''--అజ్ఞాత'' అంటూ అజ్ఞాత వ్యక్తిగా సంతకం చేయబూనినా, అంత గోప్యత లభించదు. ఎందుకంటే ఐ.పి. అడ్రసు ఎలాగూ పేజీ చరితంలో నిక్షిప్తమౌతుంది. ఇతర సభ్యులు మీతో సంప్రదించడం కూడా కష్టమే. ఈ పద్ధతి వాడదలచినా, మీరు నాలుగు టిల్డేలు టైపు చెయ్యడం తప్పనిస్రితప్పనిసరి, ఇలాగ: ''--అజ్ఞాత'' <nowiki>~~~~</nowiki>.
 
== సంతకాన్ని మీ ఇచ్ఛానుసారం మార్చుకోవడం ==
మీ [[ప్రత్యేక:అభిరుచులు]] పేజీకి వెళ్ళి "సంతకం" ఫీల్డును ఎంచుకుని, మీ సంతకాన్ని మీ ఇచ్ఛానుసారం మార్చుకోవచ్చు.
 
'''సంతకాన్ని మార్చేటపుడు కింది విషయాలను మనంమననం చేసుకోండి:'''
దృష్టి మరల్చేలా, తికమకగా ఉన్న సంతకాలు ఇతర సభ్యులపై వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. కొందరు సభ్యులు దీన్ని తమ పనికి ఆటంకంగా భావించవచ్చు. మరీ పొడుగ్గా ఉన్న సంతకాలు చర్చాపేజీలను చదివేందుకు ఇబ్బంది కలిగించవచ్చు కూడా.
 
ఎట్టిపరిస్థితులలోనుఎట్టి పరిస్థితులలోను వేరే సభ్యుని పేరు పెట్టుకుని మోసగించేలా సంతకాన్ని మార్చరాదు: ముఖ్యంగా, సంతకం ఖచ్చితంగా వేరే సభ్యుని సభ్యనామంలా ఉండరాదు. సంతకం సంబంధిత సభ్యనామాన్ని కొంతవరకు పోలి ఉండాలి; అయితే ఇది నియమమేమీ కాదు.
 
ఇతర సభ్యుల సంతకాన్ని మార్చమని కోరే సందర్భంలో మర్యాదగా అడగండి. మిమ్మల్ని ఎవరైనా అలా కోరిన సందర్భంలో మర్యాదకరమైన అభ్యర్ధనను దాడిగా భావిఇంచకండిభావించకండి. వికీపీడియా పరస్పర సుహృద్భావ వాతావరణంలో జరిగే పని కాబట్టి, రెండు పార్టీలు కూడా సామరస్యకమైన పరిష్కారం దిశగా పనిచెయ్యాలి.
 
 
* సూపరుస్క్రిప్టు, సబ్ స్క్రిప్టులను తక్కువగా వాడండి. కొన్ని సందర్భాల్లో ఇందువలన చుట్టుపక్కల టెక్స్టు కనపడే విధానం మారిపోతుంది.
* మరీ కనబడనంత చిన్న అక్షరాలను సంతకంలో వాడకండి.
* వర్ణాంధత్వం ఉన్నవారెఇనిఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని రంగులను తక్కువగా వాడండి. వాడక తప్పని పరిస్తితులలోపరిస్థితులలో, వారికి కూడా కనపడే విధమైన జాగ్రత్తలు తీసుకోండి.
 
=== బొమ్మలు ===
* అవి సర్వరు మీద అనవసరమైన భారం కలుగజేసి, సర్వరును నీరసపరుస్తాయి
* మీరు వాడే బొమ్మ స్థానంలో వేరే బొమ్మను అప్లోడు చేసి, దుశ్చర్యలకు పాల్పడవచ్చు
* అన్వేషణాఅన్వేషణ వీలును తగ్గించి, పేజీలు చదవఅడంచదవడం కష్టతరం చేస్తాయి
* పేజీనుండి టెక్స్టును కాపీ చెయ్యడం కష్టతరం చేస్తాయి
* అసలు విషయం మీద నుండి దృష్టిని మరలుస్తాయి
'''సంతకాలను మార్కప్ లోను, కనపడేటపుడూను చిన్నవిగా ఉంచండి.'''
 
బోలెడు మార్కప్ తో కూడినా పొడుగాటి సంతకాలు దిద్దుబాట్లను కష్టతరం చేస్తాయి. ఓ 200 కారెక్టర్ల సంతకం, చాలా సందర్భాల్లో వ్యాఖ్యల కంటే పెద్దదిగా ఉండి, చర్చకు ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే:
 
* ఒకటి రెండు లైన్లకు మించినమించి పొడుగున్న సంతకాలు పేజీ అంతా నిండిపోయి, వ్యాఖ్యలను వెతుక్కోవడం కష్టమై పోతుంది
* పొడవాటి సంతకాలు సభ్యుని రచనలకు అనవసరమైన ప్రాముఖ్యత నిచ్చే అవకాశం ఉంది
* చేంతాడంత కోడు కలిగిన సంతకాల్లో స్పేసులు లేనట్లయితే మొత్తం సంతకమంతా ఒకే లైనులో ప్రింటయి, మిగతా సభ్యుల ఎడిటర్లలో కూడా హారిజాంటలు స్క్రోలుబారు వచ్చే అవకాశం ఉంది.
 
=== అంతర్గత లింకులు===
సభ్యుని పేజీకి గానీ, సభ్యుని చర్చాపేజీకి గానీ, లేదా రెంటికి గానీ సంతకం నుండి లింకులు ఇవ్వడం పరిపాటి. మార్పు చేర్పులు చేసేటపుడు పొరపాటున ఈ లింకులను అచేతనం చేస్తే, [[వికీపీడియా:సంతకాన్ని రిపేరు చెయ్యడం ఎలా|సంతకాన్ని రిపేరు చెయ్యడం ఎలా]] పేజీని చూడండి. మీ సంతకాన్ని మీ సభ్యుని పేజీలోగానీ, లేదా చర్చాపేజీలో గానీ పెడితే సంతకం లోని సభ్బ్యునిసభ్యుని పేజీ లేదా చర్చాపేజీ లింకు బొద్దుగా కనిపిస్తుంది తప్ప లింకు కనపడదు కాబట్టి, సంతకాన్ని పరీక్ష చేసేందుకు వేరే పేజీని ఎంచుకోండి.
 
=== బయటి లింకులు===
'''సంతకంలో బయటి వెబ్ సైట్లకు లింకులు ఇవ్వకండి.'''
ఏదైనా వెబ్ సైటుకు అదేపనిగా లింకులు ఇవ్వడాన్ని వికీపీడియా అంగీకరించదు. మీరు సంతకం పెట్టే ప్రతి చోట నుండి బయటి సైట్లకు లింకు ఇవ్వడాన్ని లింకు స్పాముగాను లేదా సెర్చి ఇంజన్లలో మీ వెబ్ సైటు ర్యాంకును మెరుగుపరచే పనిగాను వికీపీడియా భావిస్తుంది. '''అదెలాగూ పనిచెయ్యదనుకోండిపనిచెయ్యదులెండి'''. అయినా అలామ్టిఅలాంటి పనులు చెయ్యకపోవడం మంచిది. మీరేదైనా మంచి వెబ్ సైటు గురించి చెప్పదలిస్తే ఆ సంగతిని మీ సభ్యుని పేజీలో పెట్టండి.
 
=== టెంప్లేట్ల ట్రాన్స్ క్లూజను ===
టెంప్లేటు ట్రాన్ట్రాన్స్ స్క్లూజనుక్లూజను వంటి వాటిని సంతకాల్లో వాడరాదు. ఇవి సర్వర్ల మీద భారం వేస్తాయి. సంతకాన్ని మార్చిన ప్రతీసారీ, ఆ సంతకం ఉన్న ప్రతిపేజీని తిరిగి కాషె చెయ్యాల్సి ఉంటుంది.
 
టెంప్లేటు ట్రాన్ స్క్లూజను వంటి వాటిని సంతకాల్లో వాడరాదు. ఇవి సర్వర్ల మీద భారం వేస్తాయి. సంతకాన్ని మార్చిన ప్రతీసారీ, ఆ సంతకం ఉన్న ప్రతిపేజీని తిరిగి కాషె చెయ్యాల్సి ఉంటుంది.
 
ఈ సంతకం మూసలు దుశ్చర్యకు శాశ్వత లక్ష్యాలు. సభ్యుడు వికీని వదలి వెళ్ళిపోయినా సరే ఇవి జరుగుతూనే ఉంటాయి. మామూలు టెక్స్టు సంతకాలు పెద్దగా సర్వరు వనరులను వాడకుండా, ఎటువంటి ఇబ్బందులను కలిగించకుండా ఉంటాయి.
 
=== వర్గాలు ===
సంతకాలలో [[వికీపీడియా:వర్గం|వర్గాలు]] ఉండకూడదు. చర్చాపేజీల్లో ఎవరెవరు రాసారనేదాన్ని బట్టి వర్గీకరించడం వలన ఉపయోగమేమీ లేదు. పైగా ఈ విషయం [[వికీపీడియా:రచనలు|మీ రచనల జాబితా]] కు వెళ్ళి చూసుకోవచ్చు కూడా. అనేక ఇతర ఉపకరణాలు కూడా ఈ సంఖ్యను చెబుతాయి.
<!--
== సంతకంలేని వ్యాఖ్యలతో వ్యవహారం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/161778" నుండి వెలికితీశారు