గీతా మాధురి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== వ్యక్తిగత జీవితం ==
గీతా 9 ఫిబ్రవరి 2014లో కథానాయకుడు ఆనంద కృష్ణ నందును నాగోల్ లో వివాహం చేసుకున్నారు. నందు 100% లవ్(2011) సినిమాలో ఆజిత్ గా ఆయన ప్రాచుర్యం పొందారు. వీరిద్దరూ కలసి ''అదితి '' అనే లఘు చిత్రం(షర్ట్ ఫిలిం)లో కథానాయకుడు, కథానాయికగా నటించారు.
 
==పురస్కారాలు==
*2008 లో [[నచ్చావులే]] చిత్రంలోని '''నిన్నే నిన్నే ''' పాటకు గాను [[m:en:Filmfare Award for Best Female Playback Singer - Telugu|ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నేపధ్యగాయని]] పురస్కారానికి నామినేట్ అయింది.<ref>{{cite web|url=http://www.reachouthyderabad.com/news/Filmfare_awards.htm |title=56th Idea Filmfare Awards Nominations |publisher=Reachouthyderabad.com |date= |accessdate=2012-02-29}}</ref>
"https://te.wikipedia.org/wiki/గీతా_మాధురి" నుండి వెలికితీశారు