అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
అష్టాచమ్మా సినిమా కథకు మూలం ప్రముఖ ఆంగ్ల నాటకకర్త [[ఆస్కార్ వైల్డ్]] రాసిన ''ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్'' నాటకం. దర్శకుడు [[ఇంద్రగంటి మోహన కృష్ణ]] ఆ నాటకాన్ని ఆధారం చేసుకుని, తెలుగు వాతావరణానికి తగిన మార్పులు చేస్తూ అష్టాచెమ్మా సినిమా కథ రాసుకున్నారు. మోహనకృష్ణ [[గ్రహణం (2004 సినిమా)|గ్రహణం]], [[మాయాబజార్ (2006 సినిమా)|మాయాబజార్]] సినిమాలు చేశాకా మూడవ అవకాశాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న రామ్ మోహన్ ఇచ్చారు. అప్పుడు ఆయనకు చెప్పిన రెండు కథల్లో ఒకటైన ఈ సినిమా కథను ఆయన ఎంచుకున్నారు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు