కె.ఎల్. రాహుల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
 
===జాతీయ పోటీలు===
రాహుల్ 2010-11 సీజన్ లో మొదటగా తన కెరీర్ ను ప్రారంభించాడు. కర్ణాటక రాష్ట్రానికి మొదటి-తరగతి క్రికెట్ ఆడాడు. ఆ సీజన్ లో మొట్టమొదటి త్రిబుల్ సెంచరీ సాధించిన మొదటి కర్ణాటక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బెంగళూరులో జరిగిన ఆటలో, [[ఉత్తర ప్రదేశ్]] మీద 337 రన్లు సాధించాడు. అందులొ 47 బౌండ్రీలు మరియు 4 సిక్సర్లు ఉన్నాయి. మొదటగా [[ఇండియన్ ప్రీమియర్ లీగ్]]'' (2014)2013 లో [[రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్]] తరపున ఆడినాడు, 2014 నుండి [[సన్ రైజర్స్, హైదరాబాద్]] తరుపున ఆడాడుఆడుతున్నాడు.<ref>[http://www.cricbuzz.com/profiles/8733/lokesh-rahul#profiletext "Cricbuzz profile of Lokesh Rahul"]</ref>
 
===అంతర్జాతీయ పోటీలు===
"https://te.wikipedia.org/wiki/కె.ఎల్._రాహుల్" నుండి వెలికితీశారు