అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
=== స్పందన ===
సినిమా ప్రీమియర్ షోలోనే చాలా బావుందన్న స్పందన రావడంతో విడుదల నాటికి టాక్ మరింత పుంజుకుంది. సినిమా ఆర్థికంగా విజయం సాధించడమే కాక విమర్శకుల నుంచీ ప్రశంసలు పొందింది.
== థీమ్స్, ప్రభావాలు ==
అష్టా చమ్మా సినిమా ప్రముఖ ఆంగ్ల నాటకకర్త ఆస్కార్ వైల్డ్ రాసిన ''ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్'' నాటకం ఆధారంగా రూపొందించారు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు