అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
సినిమా ప్రీమియర్ షోలోనే చాలా బావుందన్న స్పందన రావడంతో విడుదల నాటికి టాక్ మరింత పుంజుకుంది. సినిమా ఆర్థికంగా విజయం సాధించడమే కాక విమర్శకుల నుంచీ ప్రశంసలు పొందింది.
== థీమ్స్, ప్రభావాలు ==
అష్టా చమ్మా సినిమా ప్రముఖ ఆంగ్ల నాటకకర్త ఆస్కార్ వైల్డ్ రాసిన ''ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్'' నాటకం ఆధారంగా రూపొందించారు. సన్నివేశాలు, పాత్రలు మాత్రమే కాకుండా సినిమాలోని "ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి", "అమ్మానాన్నలు పోయారా, మరీ అంత కేర్ లెస్ ఏంటయ్యా నువ్వు" మొదలైన డైలాగులు కూడా దాన్నించి తీసుకున్నారు.{{ఆధారం}} సినిమాలో హీరోయిన్ ప్రముఖ హీరో [[మహేష్ బాబు]] అభిమాని, పలుమార్లు ఆయన పేరు కలవరిస్తూన్నట్టు ఉంటుంది. మహేష్ బాబు నటించిన [[పోకిరి]], అతిథి సినిమాల పాటలు కూడా సినిమాలో కొంత ప్రాధాన్యత కలిగివుంటాయి. కథానాయిక లావణ్య తన చిన్నతనంలో "ఎవ్వరు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో.. అదే లావణ్య" అంటూ పోకిరి సినిమాలో మహేష్ డైలాగును పోలిన డైలాగ్ చెప్పినట్టు, ఆ డైలాగ్ విని అప్పటికి చిన్న కుర్రాడిగా ఉన్న [[పూరీ జగన్నాధ్]] రాసుకున్నట్టు ఉంటుంది.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు