ప్రమేయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:గణిత శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 13:
==ప్రమేయాలలో రకాలు==
గణితంలో రకరకాల ప్రమేయాలు తారస పడతాయి. అవసరాన్ని బట్టి ప్రమేయాలని రకరకాలుగా నిర్వచించి రకరకాల గణిత రూపాలలో రాయవచ్చు. కొన్ని సందర్భాలలో y = f(x) అని రాస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు x కీ y కి మధ్య ఉన్న సంబంధాన్ని మరింత వివరంగా చెప్పవలసి వస్తుంది. అప్పుడు f(x) = x<sup>2</sup> అని వివరించవచ్చు. మరికొన్ని సందర్భాలలో x కీ y కి మధ్య ఉన్న సంబంధాన్ని ఒక "క్రమణిక" (computer program) రూపంలో చూపించవచ్చు. విజ్ఞఆన శాస్త్రంలో ప్రమేయాలని పట్టిక (table) రూపంలో చూపించే ఆచారం కూడ ఉంది. అప్పుడు కొన్ని ప్రవేశాంశాల విలువలని ఒక వరుసలోను, వాటికెదురుగా అనురూప నిర్గమాంశాల (corresponding outputs )విలువలని చూపిస్తారు. ఈ పద్ధతి కంప్యూటరు క్రమణికలు రాసేటప్పుడు సదుపాయంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ పట్టికలో ఉన్న అంశాలని ఒక గ్రాఫు మాదిరి గీసి చూపిస్తారు (బొమ్మ చూడండి). మరిన్ని సందర్భాలలో ప్రమేయం ఇదీ అని చెప్పకుండా మనకి కావలసిన ప్రమేయం ఒక [[అవకలన సమీకరణాలు|అవకలన సమీకరణాన్ని]] (differential equation) పరిష్కరించాలి అని చెప్పవచ్చు.
 
[[వర్గం:గణిత శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రమేయం" నుండి వెలికితీశారు