ప్రజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''ప్రజ్ఞం''', [[గుంటూరు జిల్లా]], [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262 ., ఎస్.ట్.డి.కోడ్ = 08648.
 
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
* ఈ గ్రామంలో వేంచేసియున్న శ్రీ ప్రగ్నమ్మ తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, చైత్ర పౌర్ణమి రోజున నిర్వహించెదరు. తిరునాళ్ళలో భాగంగా, ముందురోజు(చతుర్దశి) న అమ్మవారికి స్నానంచేయించి, అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. పౌర్ణమి రోజున తిరునాళ్ళు నిర్వహించెదరు. తిరునాళ్ళ సందర్భంగా ఆలయానికి రంగులద్ది, చలువ పందిళ్ళు వేసెదరు. [3]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కోనేటి పెదసంజీవయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామ పంచాయతీ==
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కోనేటి పెదసంజీవయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
* ఈ గ్రామంలో వేంచేసియున్న శ్రీ ప్రగ్నమ్మ ప్రఙమ్మ అమ్మవారి తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, చైత్ర పౌర్ణమి రోజున నిర్వహించెదరు. తిరునాళ్ళలో భాగంగా, ముందురోజు(చతుర్దశి) న అమ్మవారికి స్నానంచేయించి, అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. పౌర్ణమి రోజున తిరునాళ్ళు నిర్వహించెదరు. తిరునాళ్ళ సందర్భంగా ఆలయానికి రంగులద్ది, చలువ పందిళ్ళు వేసెదరు. [3]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2186.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 1099,మహిళల సంఖ్య 1087,గ్రామంలో నివాసగ్రుహాలు 645 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 975 హెక్టారులు.
Line 106 ⟶ 111:
{{Reflist}}
==బయటి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగష్టు-7; 1వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014;ఏప్రిల్-13;2వ పేజీ2వపేజీ.
 
{{నిజాంపట్నం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రజ్ఞం" నుండి వెలికితీశారు