కొంగలవీడు (గిద్దలూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
కొంగలవీడు గిద్దలూరుకు దక్షిణము వైపున 4 కిలోమీటర్ల దూరములో ఉన్నది. గిద్దలూరు నుండి కొంగలవీడు మార్గములో అనే కొత్త కాలనీలు ఏర్పడుతున్నవి. భవిష్యత్తులో కొంగలవీడు గిద్దలూరులో కలిసిపోతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇక్కద పెద్ద చెరువు ఉన్నది. ఎండాకాలంలో గూడా అది ఎండిపోదు. ఇక్కడ చాలా గుడులు ఉన్నవి.
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
 
బి.సి.బాలుర వసతిగృహం.
==గ్రామ పంచాయతీ==
#కొంగలవీడు పంచాయితీలో కొంగలవీడుతో పాటు చంద్రారెడ్డిపల్లె గ్రామం ఉన్నది.
* #2013 జులైలో కొంగలవీడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నాగిరెడ్డి సుగుణమ్మ, సర్పంచిగా, ఏకగ్రీవంగా, ఎన్నికైనారు. [2]
 
== పేరువెనుక చరిత్ర ==