1865: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* [[జనవరి 28]]: [[లాలా లజపతి రాయ్]], భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1928)
* [[మార్చి 31]]: [[ఆనందీబాయి జోషి]], పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (మ.1887)
* [[ఆగష్టు 25]]: [[రాయచోటి గిరిరావు]], ప్రసిద్ధ సంఘ సేవకులు మరియు విద్యావేత్త. (మ.1918)
* [[నవంబరు 2]]: [[పానుగంటి లక్ష్మీ నరసింహారావు]], ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (మ.1940)
 
"https://te.wikipedia.org/wiki/1865" నుండి వెలికితీశారు