ఆగష్టు 25: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
* [[1865]]: [[రాయచోటి గిరిరావు]], ప్రసిద్ధ సంఘ సేవకులు మరియు విద్యావేత్త. (మ.1918)
* [[1893]]: [[కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్]], హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు మరియు విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967)
* [[1917]]: [[దేవులపల్లి రామానుజరావు]], ప్రముఖ రచయిత.
* [[1926]]: [[మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము]], కవి, రచయిత, చిత్రకారుడు. (మ.2010)
* [[1952]]: [[దులీప్ మెండిస్]], [[శ్రీలంక క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_25" నుండి వెలికితీశారు