"నాదెండ్ల" కూర్పుల మధ్య తేడాలు

(clean up using AWB)
పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శ్రీ మూలస్థానేశ్వరస్వామివారి ఆలయం., గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, ఆంజనేయస్వామి గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠం లు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.
 
==గ్రామ గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 11149
*విస్తీర్ణం 4020 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
;
 
==మండల గణాంకాలు==
;
===సమీప గ్రామాలు===
*తిమ్మాపురం 4 కి.మీ
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1618730" నుండి వెలికితీశారు