ప్రమేయం: కూర్పుల మధ్య తేడాలు

చి కొద్దిగా పెంచేను.
చి under construction label inserted
పంక్తి 1:
{{inunder useconstruction}}
గణితంలో, ఫంక్షన్(function) అన్న ఇంగ్లీషు మాటకి తెలుగులో ప్రమేయం అన్నది సమానార్థకం.
[[File:Function machine2.svg|thumb|right|A function ''f'' takes an input ''x'', and returns a single output ''f''(''x''). One metaphor describes the function as a "machine" or "[[black box]]" that for each input returns a corresponding output.]]
పంక్తి 16:
ఒక ప్రమేయం యొక్క ప్రవేశాంశాన్ని, నిర్గమాంశాన్ని ఒక క్రమ యుగళం (ordered pair) గా కూడ రాయవచ్చు. అలా రాసినప్పుడు యుగళంలో మొదటి అంశం ప్రవేశాంశం, రెండవ అంశం నిర్గమాంశం అవుతాయి. ఉదాహరణకి పైన చూపిన f(x) = x<sup>2</sup> కి సరిపోయే ఒక క్రమ యుగళం (-3, 9). ప్రమేయం ఒకటి కంటె ఎక్కువ ప్రవేశాంశాలని కలిగి ఉన్నప్పుడు క్రమ యుగళంలో మొదటి అంశం ప్రవేశాంశాల సమితిని సూచిస్తుంది.
 
అంకగణితంలో లాగే ఇక్కడ కూడ ప్రమేయాలతో సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగారం చెయ్యవచ్చు.
 
[[వర్గం:గణిత శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రమేయం" నుండి వెలికితీశారు