మణికేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఈ గ్రామం గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామం.
 
==గ్రామ చరిత్ర==
==పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల:- ఈ పాఠశాలలో, ఆరు తరగతి గదులలో, ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు, మొత్తం 76 మంది విద్యార్ధులు, విద్యనభ్యసించుచున్నారు. కానీ పాఠశాల శిధిలావస్థలో ఉన్నది. []
Line 15 ⟶ 12:
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామంలోని మల్లేశ్వరస్వామి కొండపై, రాక్షస గూళ్ళు ఉన్నట్లు చారిత్రిక పరిశోధకుల కథనం. ఇవి క్రీస్తు పూర్వానికి చెందినట్లుగా చారిత్రిక ఆధారాలున్నట్లు గుర్తించినారు. ఆ కాలంలో, గిరిజన తెగలు వీటిని నిర్మించి ఉండవచ్చని భావించుచున్నారు. అప్పట్లో మృతి చెందినవారిని పెద్ద మట్టి బానలో ఉంచి, దానిని భూమిలో పాతిపెట్టి, దాని చుట్టూ ఎత్తుగా పెద్ద పెద్ద బండరాళ్ళను పేర్చేవారు. వీటినే తరువాత, "రాక్షస గూళ్ళు" గా పిలిచేవారు. వీటితో పాటు ఆ కాలంలో ఉపయోగించే రోలు, తిరుగలితో పాటు, వివిధ ఆకారాలలో ఉన్న రాళ్ళను గుర్తించినారు. [6]
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లంకెలు==
 
 
 
 
==మూలాలు==
[1] ఈనాడు ప్రకాశం /అద్దంకి, 5 నవంబరు 2013. 1వ పేజీ.
[2] ఈనాడు ప్రకాశం/ అద్దంకి; 2014,ఫిబ్రవరి-26; 2వ పేజీ.
"https://te.wikipedia.org/wiki/మణికేశ్వరం" నుండి వెలికితీశారు