పైడిపాటి సుబ్బరామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పైడిపాటి సుబ్బరామశాస్త్రి''' లలితగేయాల రచయితగా సుప్రసిద్ధుడు. ఇతడు వ్రాసిన "నా దేశం, నా దేశం - భారత దేశం నా దేశం", "త్రిలింగ దేశం మనదేనోయ్‌ తెలుంగులంటే మనమేనోయ్‌" అనే గేయాలు జాతీయోద్యమంలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందాయి.<ref>[http://www.telugusahityam.com/2010/06/by.html తమిళ తంబికి వణక్కం ( ప్రొ" ముదిగొండ శివప్రసాద్ ‌)]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[కృష్ణా జిల్లా]], [[ఉయ్యూరు]] మండలం, [[సాయిపురం]] గ్రామంలో [[1918]]లో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతనికి కవిసమ్రాట్ అనే బిరుదు లభించింది.