కారంచేడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: == గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==, == చిత్రమాలిక ==, <gallery>, image: (4), </gallery>, == పేరువెనుక చరిత using AWB
పంక్తి 43:
|subdivision_name1 = [[ప్రకాశం]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[కారంచేడు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 108:
'''కారంచేడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 523 168., ఎస్.ట్.డి.కోడ్ = 08594.
 
== పేరువెనుక చరిత్ర ==
==గ్రామ పంచాయతీ==
* ఈ గ్రామానికి సర్పంచిగా 1953, 1958 లలో శ్రీ జాగర్లమూడి లక్స్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వీరు 1962లో చీరాల నుండి శాసనసభకు ఎన్నికైనారు.
* 1980లో కారంచేడు సర్పంచిగా, ఈ గ్రామానికి చెందిన శ్రీ దగ్గుబాటి చౌదరి ఎన్నికైనారు. ఈయన 1983 లో పర్చూరు శాసనసభ్యులుగా గెలుపొందినారు.
Line 118 ⟶ 117:
#శ్రీ గంగా భవానీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో శివాలయ, జీవధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2015,జూన్-9వ తేదీ మంగళవారంనాడు, జలధివాసం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. ఉదయం నుండి ఆలయంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, రక్షాసూత్ర పూజ, ధారణదీక్ష స్వీకరణ, బింబశుద్ధి, అధివాసాంగహోమం నిర్వహించినారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. [4]
 
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
[[file:Nayudamma.jpg|200px|right|thumb|డా.నాయుడమ్మ]]
*[[యార్లగడ్డ నాయుడమ్మ]]
Line 136 ⟶ 134:
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,582.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 5,798, మహిళల సంఖ్య 5,784, గ్రామంలో నివాస గ్రుహాలు 3,062 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,866 హెక్టారులు.
==సమీప గ్రామాలు==
కుంకలమర్రు 6 కి.మీ,ఉజిలిపేట 6 కి.మీ,జయంతిపేట 7 కి.మీ,విజయనగరకాలని 7 కి.మీ,తిమిడితపాడు 7 కి.మీ.
==సమీప మండలాలు==
దక్షణాన చీరాల మండలం,ఉత్తరాన పరుచూరు మండలం,దక్షణాన వేటపాలెం మండలం,తూర్పున బాపట్ల మండలం.
 
== చిత్రమాలిక ==
<gallery>
image:
image:
image:
image:
</gallery>
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/కారంచేడు" నుండి వెలికితీశారు