కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

829 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
clean up, removed: ==గ్రామ చరిత్ర==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ===సమీప గ్రామాలు===, = using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
చి (clean up, removed: ==గ్రామ చరిత్ర==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ===సమీప గ్రామాలు===, = using AWB)
"'''కూనంనేని వారి పాలెం<big>(కె.వి.పాలెం)</big>'''"[[ ప్రకాశం]] జిల్లా [[చీమకుర్తి]] మండలానికి చెందిన గ్రామం.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం==
నాయుడు చెరువు:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2015,ఆగష్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. []
 
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రాయపూడి కోటయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ కూనంనెని శ్రీనివాసరావు ఎన్నికైనారు. [1] & [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో వైభవంగా నిర్వహించెదరు. [4]
===బొడ్డురాయి ప్రతిష్ఠ===
ఈ గ్రామంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లూరి వెంకటశేషయ్య, చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, విదేశాలలో స్థిరపడి సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా ఎదిగినా, తన జన్మభూమిని మర్చిపోకుండా, "వి.ఎస్.నల్లూరి ఫౌండేషను" ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [2]
 
ఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లూరి వెంకటశేషయ్య, చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, విదేశాలలో స్థిరపడి సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా ఎదిగినా, తన జన్మభూమిని మర్చిపోకుండా, "వి.ఎస్.నల్లూరి ఫౌండేషను" ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [2]
 
==చిత్రమాలిక==
==మూలాలు==
[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-26; 1వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగష్టు-9; 1వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-9; 1వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-12; 3వపేజీ.
 
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1619430" నుండి వెలికితీశారు