క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ===సమీప గ్రామాలు===, using AWB
పంక్తి 92:
}}
[[ఫైలు:Yeguva bheema lingeswara swami temple.JPG|thumb|కిష్టంశెట్టిపల్లెలో ఎగువ భీమలింగేశ్వరాలయం]]
'''క్రిష్టంశెట్టిపల్లి''', [[ప్రకాశం]] జిల్లా, [[గిద్దలూరు]] మండలానికి చెందిన [[గ్రామము]]. పిన్ కోడ్ నం.523 357., ఎస్.టి.డి.కోడ్ = 08405.
 
గిద్దలూరు, నంద్యాల మార్గంలో ఉన్న గ్రామము. క్రిష్ణంశెట్టిపల్లె గిద్దలూరు మండలంలోని పెద్ద గ్రామాలలో ఒకటి. పంచాయితీ కేంద్రము. ఈ పంచాయితీ పరిధిలో అక్కలరెడ్డిపల్లె, దిగువమెట్ట, దిగువమెట్ట తాండా, ఉప్పలపాడు గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి సమీపంలో [[సగిలేరు]] నది ప్రవహిస్తున్నది. ఈ గ్రామ సమీపంలో [[ఉయ్యాలవాడ నరసింహారెడ్డి]] కీ, బ్రిటీషు పోలీసులకూ నడుమ ఎన్ కౌంటర్ జరిగినట్టుగా చరిత్ర చెపుతుంది. బ్రిటిషు సైన్యం గిద్దలూరులో ఉండగానే నరసింహారెడ్డి సైన్యం క్రిష్టంశెట్టిపల్లె పై దాడిచేసి కొల్లగొట్టారు.
పంక్తి 113:
#ఈ గ్రామ పంచాయతీ 1955లో ఆవిర్భవించినది. గ్రామ పంచాయతీకి మొదటిసారి జరిగిన ఎన్నికలలో, గ్రామస్థులు శ్రీ పాలుగుళ్ళ చిన్నరంగారెడ్డిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామంలో విద్యుత్తు ఉపకేంద్రం, నాలుగు ఓవరుహెడ్డు ట్యాంకులు, ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలు ఉన్నవి. పంచాయతీ పరిధిలో మొత్తం మీద 1,2 మినహా, అన్ని గ్రామాలకు రహదార్లను అభివృద్ధి పరచినారు. క్రిష్ణంశెట్టిపల్లె, అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు గ్రామాలకు తారు రోడ్లు, గ్రామం నుండి కంచిపల్లె, కె.బైనపల్లె, వెంకటాపురం తండా మీదుగా బురుజుపల్లె వరకూ తారురోడ్డు, క్రిష్ణంశెట్టిపల్లెలో అంతర్గత రహదారులు సిమెంటు రహదారులుగా ఏర్పాటుచేసినారు. ఎగువ భీమలింగేశ్వరాలయం నుండి ప్రతాపరెడ్డి కాలనీ మీదుగా దిగువమెట్ట తండా వరకూ తారు రోడ్డు నిర్మాణం పూర్తి అయినది. రైతులు డీప్ బోర్ల ఆధారంగా మిరప, టమాటా, చిక్కుడు వగైరా కూరగాయల పంటలు పండించి, వినుకొండ, తెనాలి, గుంటూరు మొదలగు ప్రదేశాలకు ఎగుమతి చేయుచున్నారు. ప్రభుత్వం ఎస్.టి. రైతులకు 130 డీప్ బోర్లను మంజూరు చేసినది. [2]
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,949.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3,972, మహిళల సంఖ్య 3,977, గ్రామంలో నివాస గ్రుహాలు 1,799 ఉన్నాయి.
 
== గ్రామ పంచాయతీ ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ దిలావత్ శంకర్ నాయక్, 784 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
 
== చిత్రమాలిక ==
<gallery>
image:
image:
image:
image:
</gallery>
==సమీప మండలాలు==
ఉత్తరాన రాచెర్ల మండలం,దక్షణాన కొమరోలు మండలం,ఉత్తరాన బెస్తవారిపేట మండలం,దక్షణాన కలశపాడు మండలం.
Line 153 ⟶ 131:
[4] ఈనాడు ప్రకాశం; 2014,ఏప్రిల్-10; 4వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2015,మే నెల-23వతేదీ; 4వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం; 2015,మే నెల-23వతేదీ; 5వపేజీ.
 
{{గిద్దలూరు మండలంలోని గ్రామాలు}}