గన్నవరం (యద్దనపూడి): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ==గ్రామంలో విద్యా using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''గన్నవరం, యద్దనపూడి''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 301.,
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి నల్లపనేని వీరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
ఈ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీ [[సోమేపల్లి వెంకట సుబ్బయ్య]] , 1989లో గ్రూప్-2 పరీక్షలద్వారా, రాష్ట్రప్రభుత్వ సర్వీసులో తహసీలుదారుగా నియమితులైనారు. వివిధ ప్రాంతాలలో పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగి వీరుప్రస్తుతం కృష్ణా జిల్లా గుడివాడలో ఆర్.డి.వో.గా పనిచేయుచున్నారు. వీరు తెలుగు భాషా ప్రేమికులు - పరిరక్షకులు, కవి, రచయిత. వీరు మట్టిమనుషుల జీవితాలను తన రచనలలో ప్రతిబింబించినారు. కర్షకుల కష్టాలను, పల్లె జీవితాన్నీ ప్రత్యక్షంగా అనుభవించడంతో, సహజంగానే తన కవితలు, నానీలకు అవే ఇతివృత్తాలయ్యాయని వీరు చెబుతారు. సుప్రసిద్ధ కవులు, విమర్శకులు వీరి రచనలను శ్లాఘించడం విశేషం. సాహితీ స్రష్టగా ఎన్నో సత్కారలు, పురస్కారాలు ఆయనను వరించినవి. వీరు వృత్తిలో గూడా నిబద్ధతతో పనిచేయుచూ, ప్రజాసేవ చేయుచున్నారు. వీరు చేసిన ప్రజాసేవకు గుర్తుగా రాష్ట్ర గవర్నరుగారి చేతుల మీదుగా రెడ్ క్రాస్ స్వర్ణపతకం అందుకున్నారు. ఆర్.డి.వో గా పల్లె ప్రాంతాలలో ప్రజల కష్టాలు, కన్నీళ్ళు తనను కదిలించి, భావావేశాలను రగిలించినవని ఆయన పలు సందర్భాలలో సాహితీ వేదికలపై చెప్పేవారు. వీరు తండ్రి సోమేపల్లి పేరిట, సాహితీ పురస్కారాలు అందజేయుచూ వర్ధమాన రచయితలను ప్రోత్సహించుచున్నారు. [2]
Line 114 ⟶ 103:
 
==గణాంకాలు==
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,397.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1,169, మహిళల సంఖ్య 1,228, గ్రామంలో నివాస గ్రుహాలు 619 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 585 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 2,212 - పురుషులు 1,068 - స్త్రీలు 1,144 - గృహాల సంఖ్య 619
 
Line 121 ⟶ 110:
==సమీప మండలాలు==
పశ్చిమాన మార్టూరు మండలం, తూర్పున పరుచూరు మండలం, ఉత్తరాన చిలకలూరిపేట మండలం, పశ్చిమాన బల్లికురవ మండలం.
==చిత్రమాలిక==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గన్నవరం_(యద్దనపూడి)" నుండి వెలికితీశారు