గుడ్లూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ===సమీప గ్రామాలు===, using AWB
పంక్తి 39:
|subdivision_name1 = [[ప్రకాశం జిల్లా]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[గుడ్లూరు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 102:
|footnotes =
}}
'''గుడ్లూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్: 523 281.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ అంకమ్మ దేవత:- ఈ గ్రామంలో అంకమ్మ దేవత గ్రామోత్సవం, 2014, ఆగష్టు-24, ఆదివారం అర్ధరాత్రి తరువాత వైభవంగా నిర్వహించినారు. అమ్మవారికి విశేష పుష్పాలంకరణ చేసి, స్థానిక శివాలయం నుండి మేళతాళాలతో, బొల్లావులు, యువకుల నృత్యాలమధ్య, దేవాలయ ప్రవేశం చేయించినారు. సుమారు 200 మందికిపైగా యువకులు, స్త్రీల వేషధారణలో చేటలు పట్టుకొని నృత్యాలు చేస్తూ మొక్కులు తీర్చుకోవడం ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. [2]
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామానికి సాగునీటి సౌకర్యం==
ఈ మండలము లో మన్నేరు, ఉప్పుటేరు, ఎలికేరు అనే మూడు కాలువలు ప్రవహిస్థున్నవి.
 
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
[[మహా భారతము|మహాభారతం]] తెలుగు చేసిన [[కవిత్రయం]]లో ఒకరైన [[ఎఱ్రాప్రగడ|ఎఱ్రన్న]] ఈ గ్రామంలో జన్మించారు.
 
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గణాంకాలు==
2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,153.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 4,194, మహిళల సంఖ్య 3,959, గ్రామంలో నివాస గ్రుహాలు 1,884. గ్రామ విస్తీర్ణం 4,376 హెక్టారులు.
 
==సమీప గ్రామాలు==
Line 167 ⟶ 156:
<references/>
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Gudluru/Gudluru]
[2] ఈనాడు ప్రకాశం; 26, ఆగష్టు-2014; 7వ పేజీ.
 
 
 
{{ప్రకాశం జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/గుడ్లూరు" నుండి వెలికితీశారు