క్రిస్టోఫర్ కొలంబస్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| title = అడ్మిరల్ ఆఫ్ ది ఓషియన్ సీస్, వైస్రాయ్ అండ్ గవర్నర్ ఆఫ్ ది ఐలాండ్స్
| caption = సెబాస్టినో డెల్ పియాంబో గీచిన క్రిస్టోఫర్ కొలంబస్ చిత్రం
| birth_date = ఆగస్టు[[ఆగష్టు -26]] (లేదా ఆగష్టు అక్టోబరు మధ్య), [[1451]]
| birth_place =
| death_date = {{death date|mf=yes|1506|5|20|mf=y}}
పంక్తి 19:
| relatives = Giovanni Pellegrino, Giacomo and [[Bartolomeo Columbus]] (brothers)
}}
 
[[క్రిస్టోఫర్ కొలంబస్]] ఇటలీకి చెందిన ఒక నావికుడు మరియు ప్రపంచ యాత్రికుడు. స్పెయిను రాజు సహకారంతో అట్లాంటిక్ సముద్రంపై ఆయన సాగించిన యాత్ర, పశ్చిమార్థగోళంలో ఉన్న అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేసింది.
 
== బాల్యం ==
కొలంబస్ [[1451]] లో ఆగస్టు, అక్టోబరు మధ్య నవీన [[ఇటలీ]] లో భాగమైన జెనోవాలో జన్మించి ఉండవచ్చునని చాలామంది భావన. ఈయన ఖచ్చితమైన జన్మదినంపై వాదోపవాదాలున్నాయి. ఈయన తండ్రి పేరు డొమెనికో కొలంబో. ఒక మధ్య తరగతి ఉన్ని వస్త్రాల నేతగాడు. వదు ర సొదర
 
==సముద్ర యానం==
1492 లో క్రిస్టఫర్ కొలంబస్ భారత్ కు సముద్రమార్గం కనుగొనబోయి అమెరికా దీవుల్ని కనుగొన్నాడు. ఉత్సాహంగా తాను భారత్ చేరానని ప్రకటించుకున్నాడు. తర్వాత తెలిసింది అది మరో క్రొత్త ఖండమనీ. దాంతో స్థానిక గిరిజనులకి రెడ్ ఇండియన్లనీ, దీవులకి పశ్చిమ ఇండియా దీవులనీ పేరు పెట్టారు. తాము దోచుకోవడానికి మరో విశాల భూఖండం దొరికింది కదాని యూరోపియన్లు తెగ సంబరపడ్డారు. అనంతర అమెరికా స్వాతంత్ర సమరం గురించి, వాషింగ్టన్ నాయకత్వం గురించీ అందరికీ తెలిసిందే.
 
==చరిత్రకు పూర్వం==
చరిత్ర పూర్వ హిమ యుగానికి ముందు ఇప్పటి అలాస్కా ప్రాంతాన్ని అసియా ఖండంలోని సైబీరియాతో కలుపుతూ సుమారు 1,000 మైళ్లు (1,600 కి.మీ.) పొడవైన భూమార్గం ఉండేది. దీన్ని బేరింగ్ వంతెనగా పిలుస్తారు. ఈ మార్గం గుండా సుమారు 25,000 సంవత్సరాల క్రితం ఆసియా వాసులు చిన్న చిన్న సముదాయాలుగా అమెరికా ఖండానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిర పడి సమాజాలుగా రూపొందారు. వీరు క్రమంగా వ్యవసాయం, కట్టడాల నిర్మాణం వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు.