దేవరాజుగట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ===సమీప గ్రామాలు===, using AWB
పంక్తి 93:
'''దేవరాజుగట్టు''', [[ప్రకాశం]] జిల్లా, [[పెద్దారవీడు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 320. ఎస్.టి.డి కోడ్:08596.
 
==గ్రామ చరిత్ర ==
ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ ఒద్దుల రవిశేఖరరెడ్డి, ఎస్ట్రానమీ ఒలింపియాడ్-14కు ఎంపికైనారు. ముంబాయిలోని హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ & ఎడ్యుకేషన్ వారు ప్రతి సంవత్సరం భారతదేశంలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనికశాస్త్రం, ఖగోళశాస్త్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. ఈ సంవత్సరం 2014,నవంబరు-10 నుండి 13 వరకు, ముంబాయిలో నిర్వహించు ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ రవిశేఖరరెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి భారతదేశం మొత్తం మీద 74 మందిని ఎంపికచేయగా, రాష్ట్రం నుండి ఆరుగురిని ఎంపికచేసినారు. [2]
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ ఒద్దుల రవిశేఖరరెడ్డి, ఎస్ట్రానమీ ఒలింపియాడ్-14కు ఎంపికైనారు. ముంబాయిలోని హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ & ఎడ్యుకేషన్ వారు ప్రతి సంవత్సరం భారతదేశంలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనికశాస్త్రం, ఖగోళశాస్త్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. ఈ సంవత్సరం 2014,నవంబరు-10 నుండి 13 వరకు, ముంబాయిలో నిర్వహించు ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ రవిశేఖరరెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి భారతదేశం మొత్తం మీద 74 మందిని ఎంపికచేయగా, రాష్ట్రం నుండి ఆరుగురిని ఎంపికచేసినారు. [2]
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ కాశినాయనస్వామివారి ఆశ్రమం:- 2014,డిసెంబరు-6, శనివారం, మార్గశిర పౌర్ణమి నాడు, అష్టాదశ 19వ ఆరాధన మహోత్సవం సందర్భంగా కాశినాయన స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఉదయం 10 గంటల నుండియే సుప్రభాతసేవ, అన్నపూర్ణా సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామికి, ఆంజనేయస్వామికి, నవగ్రహాలకు పూజలు నిర్వహించినారు. ఆశ్రమ ప్రాంగణమంతా యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి నియోజకవర్గాలనుండి తరలివచ్చిన భక్తులతో కళకళలాడినది. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు. ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఎడ్లపందేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,550.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 797, మహిళల సంఖ్య 753, గ్రామంలో నివాస గ్రుహాలు 330 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,109 హెక్టారులు.
==సమీప గ్రామాలు==
నికరంపల్లి 4 కి.మీ, ఇడుపూరు 4 కి.మీ, పెదఆరవీడు 5 కి.మీ, పెద్దారవీడు 5 కి.మీ, పెదనాగులవరం 5 కి.మీ.
==సమీప మండలాలు==
దక్షణాన మార్కాపురం మండలం, దక్షణాన తర్లుపాడు మండలం, పశ్చిమాన దోర్నాల మండలం, తూర్పున దొనకొండ మండలం.
 
== చిత్రమాలిక ==
<gallery>
image:
image:
image:
image:
</gallery>
==మూలాలు==
<references/>
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Peda-Araveedu/Devarajugattu]
[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,నవంబరు-7; 4వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2014,డిసెంబరు-7; 15వపేజీ.
 
{{పెద్దారవీడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/దేవరాజుగట్టు" నుండి వెలికితీశారు