అంగదుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: రామాయణంలో వాలి పుత్రుడు. ఇతని తల్లి తార. వాలిని రాముడు చంపాక సు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రామాయణంలో వాలి పుత్రుడు. ఇతని తల్లి తార. వాలిని రాముడు చంపాక సుగ్రీవుడు రాజు అయినప్పుడు అంగదుడు యువరాజయ్యాడు. రామాయణ యుద్ధం లో ఇతడు రావణుని సేనాధిపతి అయిన మహాకాయుడు అన్న రాక్షసుణ్ణి చంపాడు. ఇతడే కృష్ణావతార కాలం లో బోయవాడై పుట్టి ఆ అవతారం ముగింపు కి కారణమయ్యాడు అని మన పురాణాలు చెబుతాయి.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/అంగదుడు" నుండి వెలికితీశారు