వేంపెంట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఈ గ్రామ బస్టాండు సమీపములో నిప్పులవాగు మరియు శ్రీశైలం రిజర్వాయరు ఎడమ కాలువ కలుస్తాయి. వేంపెంట మధ్యలో ఈ వాగు ప్రవహిస్తున్నది. వాగుపై చిన్న వంతెన నిర్మించబడినది. వాగు అవతల ఇందిరా నగర్ వున్నది. వాగు ఇవతల కృష్ణా జిల్లా కొట్టాలు, సుంకులమ్మ కొట్టాలు మరియు నడి ఊరు వున్నాయి.ఈ గ్రామ పొలాలలో అలవాగు, బండలాగు అను రెండు పిల్ల కాలువలు ప్రవహిస్తాయి. ముఖ్యంగా పంటలు పండేందుకు కె.సి.కెనాల్ నీల్లు ఆధారం.
 
ఈ గ్రామ అందాల కోసము ప్రక్క బొమ్మను చుడండి. - సేకరణ: ముద్దపాటి.వెంకట శివయ్య, ఐ.ఐ.టి., కాన్పూరు.
[[బొమ్మ:vaagu.jpg|thumb|వేంపెంట మధ్యలో వాగు]]
 
"https://te.wikipedia.org/wiki/వేంపెంట" నుండి వెలికితీశారు