ఆది పరాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం లో హైపర్ లింకులు
పంక్తి 42:
==ప్రాముఖ్యత==
[[దస్త్రం:The Hindu Goddess Parvati LACMA M.72.1.14 (1 of 2).jpg|right|thumb|100px|నిర్గుణ శక్తి యొక్క సగుణ స్వరూపం పార్వతీ దేవి]]
పార్వతీ దేవి గా అవతరించే ముందు ఆది పరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశము చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించినది. వేదములలోని పదములతో పరాశక్తి అయిన తనకి ఆద్యంతాలు లేవని వివరించినది. విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపినది. ఈ విశ్వమంతయు తన సృష్టియేనని, తనే పరబ్రహ్మ స్వరూపము అని రహస్యము తెలిపినది. జయం, విజయం తానేనని, వాటి రూపాంతరాలు కూడా తానేనన్న సత్యము తెలిపినది. [[బ్రహ్మ]] తన స్పష్టమైన రూపాంతరమేనని, [[విష్ణువు]] తన అస్పష్టమైన రూపాంతరమని, [[శివుడు]] తన అతిశయ రూపాంతరమని తెలిపినది. ఎవరూ కని, విని, ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపినది. సత్యలోకాన్ని తన నుదుట, విశ్వాన్ని తన కురులలో, సూర్యచంద్రులను తన కళ్ళుగా, నాలుగు దిక్కులను తన కర్ణాలుగా, వేదాలనే తన పలుకులుగా, మృత్యువు, అనురాగం మరియు భావోద్రేకాలను తన దంతాలుగా, మాయను తన చిరునవ్వుచిరునవ్వుగా చూపినది<ref>{{cite web|url=http://www.sacred-texts.com/hin/dg/ |title=The Devi Gita index |publisher=Sacred-texts.com |date= |accessdate=2012-08-05}}</ref>.
 
==పుట్టుక==
"https://te.wikipedia.org/wiki/ఆది_పరాశక్తి" నుండి వెలికితీశారు