ఆర్వీయార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సాహితీకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
'''ఆర్వీయార్'''గా ప్రసిద్ధుడైన ఇతని పూర్తిపేరు రాళ్లబండి వేంకటేశ్వరరావు. ఇతడు శతాధిక గ్రంథకర్త. అభ్యుదయ సాహిత్య ఉద్యమకారుడు, విమర్శకుడు, ప్రముఖ అనువాదకుడుగా పేరు గడించాడు. మాస్కోలోని రాదుగ ప్రచురణాలయంలో చాలా కాలం పనిచేశాడు. తరువాత విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకమండలిలో సభ్యుడిగా పనిచేశాడు. [[అభ్యుదయ రచయితల సంఘం]] అధ్యక్షవర్గంలో సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని అనువాద రచనలకు కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ఆర్వీయార్" నుండి వెలికితీశారు