కుందేలు: కూర్పుల మధ్య తేడాలు

కుందేళ్ళ జాతులు వ్యాస విలీనం
పంక్తి 34:
 
[[చెవుల పిల్లి]]ని ఆంగ్లంలో hare అంటారు. కుందేలు, చెవుల పిల్లి మధ్య చాలా పోలికలున్నాయి. కాని కుందేలుకంటే చెవులపిల్లి సైజు పెద్దగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు చెవులపిల్లి చెవులు బాగా పెద్దవిగా ఉంటాయి. కుందేలు పిల్లలు పుట్టినపుడు వాటికి వెండ్రుకలు ఉండవు మరియు వాటికి కళ్ళు కనపడవు (altricial). కాని చెవుల పిల్లి పిల్లలు పుట్టినపుడు వాటికి వెండ్రుకలు ఉంటాయి, చూపు ఉంటుంది (precocial). ఎక్కువ జాతులు కుందేళ్ళు (cottontail rabbit మినహాయించి) నేల అడుగున బొరియలలో ఉంటాయి. చెవుల పిల్లులు మాత్రం భూమిమీద గూళ్ళలో ఉంటాయి. చెవులపిల్లి బొచ్చుమీద నల్లని గుర్తులుంటాయి. కుందేళ్ళను పెంపుడు జంతువులుగా వాడుతారు. చెవుల పిల్లలను పెంచరు.
== కుందేళ్ళ జాతులు ==
ఇవి బరువును బట్టి 3 రకాలు. అవి <ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/rabbit-farming ప్రగతిపీడియా జాలగూడు]</ref>
 
'''ఎక్కువ బరువున్న జాతులు'''<br />
* బరువు 4నుండి 6 కిలోలు
* తెల్ల (వైట్) జైంట్
* బూడిద రంగు ( గ్రే ) జైంట్
* ఫ్లెమిష్ జైంట్
 
'''మధ్యరకపు బరువున్న జాతులు'''
* బరువు 3 నుండి 4 కిలోలు
* న్యూజిలాండ్ వైట్ (తెల్లని)
* న్యూజిలాండ్ రెడ్ (ఎర్రని)
* కాలిఫోర్నియన్
 
'''తక్కువ బరువు ఉండే జాతులు'''
* బరువు 2 నుండి 3 కిలోలు
* సోవియట్ చిన్ చిల్లా
* డచ్
 
==కుందేళ్ళ లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/కుందేలు" నుండి వెలికితీశారు