"అథర్వణ వేదం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''[[అధర్వణ వేదం]]''' ([[సంస్కృతం]]: अथर्ववेद,) [[హిందూ మతంలోమతం]]లో పవిత్ర గ్రంథాలైన [[చతుర్వేదాలు|చతుర్వేదాలలో]] నాలుగవది. అధర్వణ [[ఋషి]] పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం. [[ఋగ్వేదం]]లానే ఇది కూడా స్తోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్య కు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. <ref>http://www.hindunet.org/vedas/atharveda/index.htm</ref>
 
ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.
58

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1624271" నుండి వెలికితీశారు