మాక్స్ ముల్లర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
 
'''ఫ్రెడరిక్ మేక్స్ మ్యుల్లర్''' ([[డిసెంబరు 6]], [[1823]] - [[అక్టోబరు 28]], [[1900]]) [[జర్మనీ]]కి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. [[భారతదేశం|భారతీయ]] [[సంస్కృతం|సంస్కృతిని]] పాశ్చాత్య దేశములకు పరిచయము చేసెను. తులనాత్మక మతము (ఒక మతమును ఇంకొక మతము తో పోల్చడము) అనే విద్యాశాఖను ప్రారంబించెను. తూర్పు దేశముల పవిత్ర పుస్తకములు అనే 50-యాభై పుస్తకముల గ్రంధమును [[ఇంగ్లీషు]] లోకి తర్జుమా చెయించెను.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మాక్స్_ముల్లర్" నుండి వెలికితీశారు