చర్చ:మలేరియా: కూర్పుల మధ్య తేడాలు

ప్రొఫైలాక్సిస్
 
పంక్తి 13:
: మాటలబాబూ! '''ణీవాశీమ్ఛెవాఆౠ ''' అనేది మందుపేరు కాదు, Caps Lock ఫలితమని ఇప్పుడు అర్థమైందనుకుంటాను. :-)
: --[[సభ్యుడు:Trivikram|త్రివిక్రమ్]] 04:00, 23 జూలై 2007 (UTC)
 
== ప్రొఫైలాక్సిస్ ==
 
'''మలేరియా పీడిత ప్రాంతాలలో నివసించేవారు ప్రొఫైలాక్సిస్ (prophylaxis) అనే మందును మలేరియా రాకుండా వాడవచ్చు. ఈ మందు కొంచెం ఖరీదయినదే'''
ఈ వాక్యంలోని సమాచారం సరికాదని నాకనిపిస్తుంది. ప్రొఫైలాక్సిస్ అనే మందు ఏదీ లేదు. వ్యాధి నివారణా చర్యలను ప్రొఫైలాక్సిస్ అంటారు. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందులను ప్రొఫైలాక్టిక్ డ్రగ్స్ అంటారు. --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 15:17, 24 జూలై 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:మలేరియా" నుండి వెలికితీశారు
Return to "మలేరియా" page.