మలేరియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:malaria.jpg|thumb|right|200px|మైక్రోస్కోపులో చూసినప్పుడు మలేరియా పరాన్నజీవి]]
'''మలేరియా''' (Malaria), దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం. మనిషి రక్తంలో [[పరాన్నజీవులు]] చేరినప్పుడు మలేరియా సోకుతుంది. పరాన్నజీవులు తమ ఆహారం కోసం తాము నివసిస్తున్న మనుషులపైనే అధారపడతాయి. మలేరియా ఏ విధంగా వస్తుందో కనిపెట్టినందుకుగాను ఫ్రెంచి రక్షణ వైద్యుడయిన "చార్లెస్ లూయీ ఆల్ఫోన్సె లావెరెన్"కు [[1907]]లో [[నోబెల్ బహుమతి]] లభించింది. మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రము, అది దోమలలో మరియూమరియు మనుషులలో ఎలా నివసిస్తుందో తెలిపినందుకు [[1902]]లో [[సర్ రొనాల్డ్ రాస్]] కు‌కు నోబెల్ బహుమతి లభించింది. సర్ [[రోనాల్డ్ రాస్]] మలేరియా పరాన్న జీవి జీవిత చక్రాన్ని [[సికింద్రాబాద్|సికింద్రాబాదు]] నగరంలో పరిశోధన చేస్తున్నప్పుడు కనుగొన్నాడు.
 
మలేరియాను కలుగచేసే పరాన్నజీవులను "ప్లాస్మోడియం ప్రొటోజోవా" (Plasmodium Protozoa) అనిఅనే అంటారుప్రొటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము. [[ప్రోటోజోవా]]లు [[ఏకకణజీవులు]]. కానీ వీటి నిర్మాణము [[బ్యాక్టీరియా]] కంటే క్లిష్టమైనది. బ్యాక్టీరియా చాలా సులువయిన నిర్మాణము కలిగి ఉంటాయి. వివిధ ప్లాస్ల్మోడియం స్పీసీస్లు మనుషులలో వివిధ రకాల మలేరియాలను కలుగజేస్తాయి. అందులో ముఖ్యమైనవి
 
సాధారణంగా ఈ క్రింది రకాల ప్లాస్మోడియంలు ప్రజలలో మలేరియా కలుగజేస్తాయి:
*ప్లాస్మోడియం ఫాల్సిఫెరం (falciparum)
*ప్లాస్మోడియం వైవాక్స్ (vivax)
Line 15 ⟶ 13:
== చరిత్ర ==
[[Image:Alphonse Laveran.jpg|right|185px|thumb|చార్లెస్ లూయీ ఆల్ఫోన్సె లావెరెన్]]
50000 సంవత్సరాల క్రితం నుండే మలేరియా మానవజాతిని పట్టి పీడిస్తున్నది<ref>{{cite journal | author = జాయ్Joy డిD, ఫెంగ్Feng ఎక్స్X, ముMu జెJ, ఫురుయFuruya టిT, ఛోతివనిక్Chotivanich కెK, క్రెట్లిKrettli A, హొHo ఎంM, వాంగ్Wang A, వైట్White ఎన్N, సూహ్Suh E, బీర్లిBeerli పిP, సుSu ఎక్స్X | title = ప్లాస్మోడియం ఫాల్సిపరుం చరిత్ర (Early origin and recent expansion of Plasmodium falciparum). | journal = Science | volume = 300 | issue = 5617 | pages = 318-21 | year = 2003 | pmid = 12690197}}</ref>. క్రీస్తు పూర్వం 2700 మొదలుకుని [[చైనా]]లో చాలాసార్లు మలేరియాలాంటి జ్వరాలు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి<ref>{{cite journal | author = కాక్స్ ఎఫ్ | title = మనుషులపై ఆధారపడిన పరాన్న జీవుల చరిత్ర (History of human parasitology). | url=http://www.pubmedcentral.nih.gov/articlerender.fcgi?tool=pubmed&pubmedid=12364371 | journal = Clin Microbiol Rev | volume = 15 | issue = 4 | pages = 595-612 | year = 2002 | pmid = 12364371}}</ref>. మలేరియా అనే పేరు "మల అరియ" అనే ఇటాలియను పదాల నుండి పుట్టింది. "మల అరియ" అంటే చెడిపోయిన గాలి అని అర్ధం. చిత్తడి నేల ఉన్న చోట్ల మలేరియా అధికంగా ఉండటం వలన ఈ జ్వరాన్ని marsh fever (చిత్తడి జ్వరం) అని కూడా పిలిచేవారు.
 
[[1880]]లో [[ఫ్రాన్సు|ఫ్రెంచి]] సైన్యంలో వైద్యుడైన ''చార్లెస్ లూయీ ఆల్ఫోన్సె లావెరెన్'' అల్జీరియాలో పనిచేస్తున్నప్పుడు ఎర్రరక్తకణాలలో ఈ పరాన్న జీవులను కనుగొన్నాడు. ఈ పరాన్న జీవులే మలేరియా కారకాలని మట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పాడు<ref>{{cite web | title = ఆల్ఫోన్సె లావెరెన్ జీవిత చరిత్ర(Biography of Alphonse Laveran) | publisher = నోబెల్ పురస్కార సంఘం | url = http://nobelprize.org/nobel_prizes/medicine/laureates/1907/laveran-bio.html | accessdate = 2007-07-15}}</ref>. దీని వలన, తరువాత కనుక్కున్న ఇంకొన్ని విశేషాల వలన ఈతనికి [[1907]]లో నోబెల్ బహుమతి లభించింది. ఆల్ఫోన్సె కనుక్కున్న ఈ పరాన్న జీవికి ప్లాస్మోడియం అనే పేరును ''ఎట్టోర్ మర్చియఫవా'' మరియు ''ఎంజెల్లో చెల్లి'' అనే ఇద్దరు ఇటలీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు<ref>{{cite web | title = ఎట్టోర్ మర్చియఫవా (Ettore Marchiafava)| work = | url = http://www.whonamedit.com/doctor.cfm/2478.html | accessdate = 2007-07-15}}</ref>. ఇది జరిగిన తరువాత సంవత్సరానికి, కార్లోస్ ఫిన్లే, అనే క్యూబా డాక్టరు ఈ పరాన్న జీవులు దోమల ద్వారా వ్యాపిస్తాయని ప్రతిపాదించాడు. [[1898]]లో సర్ రొనాల్డ్ రాస్ [[భారతదేశం]]లో పరిశోధన చేస్తున్నప్పుడు దానిని నిరూపించాడు. అందుకు గాను రొనాల్డ్ రాస్‌కు [[1902]]లో నోబెల్ బహుమతి లభించింది<ref>{{cite web | title = రొనాల్డ్ రాస్ జీవిత చరిత్ర| publisher = నోబెల్ పురస్కార సంఘం | url = http://nobelprize.org/nobel_prizes/medicine/laureates/1902/ross-bio.html | accessdate = 2007-07-15}}</ref>.
"https://te.wikipedia.org/wiki/మలేరియా" నుండి వెలికితీశారు