జనాభా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం (2) using AWB
చి clean up, replaced: జనాభ → జనాభా (100) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:World population.PNG|thumb|350px|వివిధ దేశాల జనాభానుజనాభాాను సూచించే చిత్రపటం]]
[[దస్త్రం:India-demography.png|thumb|300px|భారత దేశ జనాభాజనాభాా 1960లో 44.3కోట్లు ఉండగా 2000నాటికి 100కోట్లు దాటింది.]]
[[Image:Mahakumbh.jpg|thumb|భూమి మీద ఒక మతోత్సవానికి జమకూడిన అతిపెద్ద జన సమూహం. [http://www.newscientist.com/article.ns?id=dn360][http://news.bbc.co.uk/1/hi/sci/tech/1137833.stm]
[http://www.hinduonnet.com/2001/02/22/stories/0222000p.htm]
2001 లో [[ప్రయాగ]]లో జరిగిన [[కుంభమేళా]]కు షుమారు 7కోట్ల మంది జనులు వచ్చారు.]]
 
[[సామాజిక శాస్త్రం]]లోనూ, [[జీవ శాస్త్రం]]లోనూ '''జనాభాజనాభాా''' (''population'') అన్న పదాన్ని ఒక [[జాతి]]కి (species) చెందిన సంఖ్యను చెప్పడానికి వాడుతారు. population అన్న పదాన్ని [[గణాంక శాస్త్రం]]లోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ 'సముదాయం' అన్న అర్ధంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్ధంలో '''జనాభాజనాభాా''' అన్న పదం వాడబడింది.
 
'''నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభాజనాభాా'''. ఈ జనాభానుజనాభాాను గురించి చేసే అధ్యయనాన్ని '''వైయక్తిక ఆవరణ శాస్త్రం''' (Atecology) లేదా '''జనాభాజనాభాా జీవావరణ శాస్త్రం''' ([[:en:Population biology|Population Biology]]) అంటారు. జనాభాజనాభాా నిరంతరం పరిమాణంలో మార్పులకు గురి అవుతూ ఉంటుంది. దీనిని గురించి తెలిపేది '''జీవ గతిజ శీలం''' ([[:en:Population dynamics|Population Dynamics]])
 
జనాభానుజనాభాాను వర్ణించేందుకు అనేక ప్రమాణాలు వాడబడతాయి. జననాలు, మరణాలు, వలసలు, కుటుంబ జీవనవిధానాలు, వివాహాలు, విడాకులు, సామాజిక వైద్య సదుపాయాలు, పని అవకాశాలు, కుటుంబనియంత్రణ, యుద్ధాలు, ఉత్పాతాలు వంటి ఎన్నో అంశాలు జనాభానుజనాభాాను ప్రభావితం చేస్తాయి. జనాభాలోజనాభాాలో ప్రజల నడవడికను వివిధ దృక్కోణాలనుండి [[సామాజిక శాస్త్రం]], [[ఆర్ధిక శాస్త్రం]], [[భౌగోళిక శాస్త్రం]], [[రాజనీతి శాస్త్రం]] వంటివి అధ్యయనం చేస్తాయి.
 
== జనాభాజనాభాా గురించి కొన్ని సాంకేతిక విషయాలు ==
జనాభాకుజనాభాాకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అవి జనన, మరణ రేట్లు, వ్యాప్తి, సాంద్రత, వయోవ్యాప్తి, జనాభాజనాభాా నియంత్రణ<ref>[[ఈనాడు]] ప్రతిభ ప్లస్ శీర్షిక - 20 ఫిబ్రవరి 2009 - ఎం.బి.తిలక్ వ్యాసం</ref>
 
* '''జనన, మరణ రేటు''' - ఒక నిర్ణీత కాల వ్యవధిలో జనాభాలోజనాభాాలో వచ్చే జననాల సంఖ్యను జనన రేటు అంటారు. ఇందులో సమగ్ర జనన రేటు, విశిష్ట జనన రేటు, శక్త్యర్ధ జనన రేటు, జీవావరణ జనన రేటు అనే వివిధ లెక్కింపు విధానాలున్నాయి. అలాగే మరణాల రేటులో సమగ్ర, విశిష్ట, శక్త్యర్ధ, జీవావరణ మరణ రేట్లు ఉంటాయి. మరణాల రేటుకంటే జననాల రేటు ఎక్కువ ఉన్నపుడే ఆ జనాభాజనాభాా పరిమాణం పెరుగుతుంది.
 
* '''[[వలస]]లు''' - జనాభాలోనిజనాభాాలోని జీన్ పూల్‌ను ప్రభావితం చేసే విషయాలలో వలసలు (రావడం, పోవడం) అనేవి ముఖ్యమైన అంశాలు. వీటి ఫలితంగా జనాభాజనాభాా పరిమాణంలో వృద్ధి లేదా క్షీణత సంభవిస్తాయి.
 
* '''[[జన సాంద్రత]]''' - ఒక ఆవాసంలో నిర్దిష్టమైన వైశాల్యం లేదా ఘన సాంద్రతలో నివశించే జీవుల సంఖ్యను జన సాంద్రత అంటారు. నేలపై తిరిగే జీవులకు వైశాల్యాన్ని, నీటిలో ఉండే జీవులకు ఘన పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకొంటారు.
 
* '''జీవ సామర్థ్యం''' (బయోటిక్ పొటెన్షియల్) - అనుకూలమైన పరిస్థితులలో నివశించే జనాభాజనాభాా జీవ సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఆహారం పుష్కలంగా లభించడం, అనువైన నివాస స్థానం ఉండడం, కాలుష్యం లేకపోవడం, రోగాలు పెచ్చుగా ఉండకుండడం, పర భక్షక జీవుల ప్రమాదం లేకపోవడం - ఇలాంటి పరిస్థితులలో ప్రతి జీవీ చూపే అత్యధిక ప్రత్యుత్పత్తి రేటునే దాని జీవ సామర్థ్యం అంటారు.
 
* '''వయో వ్యాప్తి''' - జనాభాజనాభాా ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. జనాభాలోజనాభాాలో మూడు గ్రూపులు ఉంటాయనవచ్చును (1) ప్రత్యుత్పత్తి పూర్వ వయో సమూహం (పిల్లలు) (2) ప్రత్యుత్పత్తి వయో సమూహం (పెద్దలు) (3) ప్రత్యుత్పత్తి పర వయో సమూహం (వృద్ధులు) - ఈ మూడు సమూహాల మధ్య వయోవ్యాప్తి జనన మరణ రేట్లను ప్రభావితం చేస్తుంది. సుస్థిరమైన జనాభాలోజనాభాాలో ఈ మూడు సమూహాలు సమానంగా ఉంటాయి.
 
* '''భార శక్తి''' - ఒక ఆవాసం భరించగల గరిష్ట స్థాయి జనాభానుజనాభాాను ఆ ప్రదేశం యొక్క భార శక్తి అంటారు.
 
== ప్రపంచ జనాభాజనాభాా ==
[[దస్త్రం:World population growth - time between each billion-person growth.svg|250px|thumb|ప్రపంచ జనాభాజనాభాా ఒకో బిలియన్ (100కోట్లు) మంది పెరగడానికి పట్టిన సమయం చూపే గ్రాఫ్.]]
[[ఫిబ్రవరి 25]] [[2006]]నాటికి <ref>papers published by the [[:en:United States Census Bureau|United States Census Bureau]]</ref> [[ప్రపంచం|ప్రపంచ]] జనాభాజనాభాా 6.5 బిలియన్లకు (6,500,000,000 లేదా 650 కోట్లు) చేరుకుంది. [[2012]]నాటికి భూమిమీద 7 బిలియన్ల జనాభాజనాభాా ఉంటుందని అంచనా.{{Fact|date=July 2007}}. [[:en:United Nations Population Fund|ఐక్యరాజ సమితి జనాభాజనాభాా నిధి]] వారు [[అక్టోబరు 12]] [[1999]] నాటికి ప్రపంచ జనాభాజనాభాా 6 బిలియన్లు (600 కోట్లు) అయ్యిందని ప్రకటించారు. 1987లో 5 బిలియన్లు అయిన జనాభాజనాభాా 12 సంవత్సరాలలో 6 బిలియన్లు అయ్యింది. అయితే ఈ అంచనాలలో చాలా ఉజ్జాయింపులు ఉన్నాయి.
2050 నాటికి ప్రపంచ జనాభాజనాభాా 9 బిలియన్లు (900 కోట్లు) అవుతుందని ఐ.రా.స. జనాభాజనాభాా విభాగం వారి అంచనా<ref>{{cite press release |title=World population will increase by 2.5 billion by 2050; people over 60 to increase by more than 1 billion |publisher=United Nations Population Division |date=[[March 13]], [[2007]] |url= http://www.un.org/News/Press/docs//2007/pop952.doc.htm |accessdate=2007-03-14 |quote=The world population continues its path towards population ageing and is on track to surpass 9 billion persons by 2050.}}</ref>. గడచిన 50 సంవత్సరాలలోనూ, ముఖ్యంగా 1960 - 1995 మధ్యకాలంలో మెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలనా, ఆహారోత్పత్తి పెరిగినందువలనా ప్రపంచ జనాభాజనాభాా వేగంగా పెరిగింది<ref>[http://news.bbc.co.uk/1/hi/world/south_asia/4994590.stm BBC NEWS | The end of India's green revolution?]</ref><ref>[http://www.foodfirst.org/media/opeds/2000/4-greenrev.html Food First/Institute for Food and Development Policy]</ref>.
ప్రపంచ జనాభాలోజనాభాాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40 శాతం ,ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్‌ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో 8 శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం ప్రజలు జీవిస్తున్నారు.
 
== జనాభాజనాభాా తరుగుదల ==
ఒక ప్రాంతంలో [[:en:fertility|సంతానోత్పత్తి రేటు]]లో వచ్చే తేడాలు, పెద్దయెత్తున జరిగే వలసలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలవలన జనాభాజనాభాా తరగవచ్చును. పాతకాలంలో ([[ప్లేగు]], [[కలరా]] వంటి) వ్యాధులవలన ఒకో ప్రాంతంలో జనాభాజనాభాా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాలకు వలసల వెళ్ళడం వలన గ్రామాల జనాభాజనాభాా తగ్గుతున్నది. అయితే 'అధిక జనాభాజనాభాా' లేదా 'అల్ప జనాభాజనాభాా' అన్న విషయం అక్కడి జనుల సంఖ్యపైన మాత్రమే నిర్ధారణ కాదు. అక్కడ ఉన్న వనరులు ఎందరు జనుల ఉపాధికి అనుకూలం అనేది ముఖ్యాంశం. కనుక క్రొత్త జీవనోపాధి కలిగించడం జనాభాజనాభాా సమతుల్యతను పరిరక్షించడానికి సరైన మార్గం.
జపాన్‌,కజక్‌స్థాన్, ఉక్రెయిన్, బెలారస్, మాల్డోవా, ఇస్తోనియా, లాట్వియా, లిత్వేనియా, బల్గేరియా, జార్జియా, అర్మేనియా, బోస్నియా, క్రొయేషియా, స్లొవేనియా, హంగేరీ ,ఇటలీ జర్మనీ
,గ్రీస్, స్పెయిన్, క్యూబా, ఉరుగ్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రియా ,సింగపూర్‌, బ్రిటన్, ఫ్రాన్స్ ,జింబాబ్వే, శ్వాజిలాండ్ మొదలైన దేశాలు దేశాలు బిడ్డలను పుట్టిస్తే ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి:
పంక్తి 43:
స్పెయిన్‌:పన్నుల నుండి నెలకి 400 డాలర్లు సంవత్సరం పాటు మినహాయింపు .ప్రజా రవాణాలో డిస్కౌంట్లు
 
== జనాభాజనాభాా నియంత్రణ ==
[[దస్త్రం:BPL Data GOI .png|thumb|300px|right|భారత దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభాజనాభాా శాతం.]]
జనాభాజనాభాా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని [[జనాభాజనాభాా నియంత్రణ]] అంటారు. పురాతన [[గ్రీస్]] దేశంలో తమ అధిక జనాభాజనాభాా ఆవాసాలకోసం వారు సుదూర ప్రాంతాలలో వలస కేంద్రాలను స్థాపించారు. ఆధునిక కాలంలో [[భారత దేశం]]లో [[కుటుంబ నియంత్రణ]] విధానాన్ని చాలా విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. [[చైనా]]లో [[:en:one-child policy|ఒకే బిడ్డ విధానాన్ని]] అధికారికంగా అమలు చేశారు.
జనాభాజనాభాా పెరుగుదలను నియంత్రించే కారకాళను రెండు విధాలుగా విభజింపవచ్చును - (1) సాంద్రతా పరతంత్ర కారకాలు జనాభాజనాభాా సాంద్రతపై ఆధారపడి ఉంటాయి - ఉదా హరణకు జీవుల మధ్య పోటీ, వలసలు, వ్యాధులు, అధిక జనాభాజనాభాా, జీవుల ప్రవర్తన వంటివి (2) సాంద్రతా స్వతంత్ర కారకాలు - వీటికి జనాభాజనాభాా సాంద్రతతో సంబంధం లేదు. ఉదాహరణకు ఆహారం కొరత, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ప్రకృతి విపత్తులు వంటివి.
ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహింపబడే (లేదా వత్తిడి చేయబడే) జనాభాజనాభాా నియంత్రణకూ, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకొనే నియంత్రణకూ భేదాన్ని గమనించవలసి ఉన్నది. వ్యక్తులు తమకు బిడ్డలు కావాలనుకొనే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా కోట్ చేయబడిన [[:en:Ansley J. Coale|ఆన్స్‌లీ కోలే]] విశ్లేషణ ప్రకారం జనాభాజనాభాా పెరుగుదల తరగడానికి మూడు మౌలికమైన కారణాలున్నాయి. (1) సంతానోత్పత్తి కేవలం 'చాన్స్' లేదా 'భగవదనుగ్రహం' కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉన్నదని గ్రహించడం. (2) పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడడం.(3) నియంత్రణకు అవుసరమైన విధానాల గురించి మరింత అవగాహన.<ref>[[Ansley J. Coale]], "The Demographic Transition," Proceedings of the International Population Conference, Liège, 1973, Volume 1, pp. 53-72.</ref>. కేవల ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు: (1) పిల్లలను కనడం ఆలస్యం చేయవచ్చును. (2) బిడ్డకూ బిడ్డకూ మధ్య ఎక్కువకాలం ఆగవచ్చును. (3) అసలు బిడ్డలను కనకపోవచ్చును. స్త్రీల విద్య, ఆర్ధిక స్వావలంబన పెరిగిన సమాజాలలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొంత నియంత్రణ పాటించినంతలో సంతానోత్పత్తి రేటులు తగ్గుతాయన్న మాట వాస్తవం కాదు.<ref>For illustrations of the distinction between fertility control and fertility levels, see Barbara A. Anderson and Brian D. Silver, "A Simple Measure of Fertility Control," ''Demography'' 29, No. 3 (1992): 343-356, and B. A. Anderson and B. D. Silver, "Ethnic Differences in Fertility and Sex Ratios at Birth: Evidence from Xinjiang," ''Population Studies'' 49 (1995): 211-226. The fundamental work on models of fertility control was that by Coale and his colleagues. See, e.g., Ansley J. Coale and James T. Trussell, “Model Fertility Schedules: Variations in the Age Structure of Childbearing in Human Populations.” ''Population Index'' 40 (1974): 185 – 258.</ref>
 
వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కంటే ప్రభుత్వాలు అమలు చేసే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైనది.<ref>For a discussion of the range of "population policy" options available to governments, see Paul Demeny, "Population Policy: A Concise Summary," ''Population Council, Policy Research Division, Working Paper No. 173'' (2003)[http://www.popcouncil.org/pdfs/wp/173.pdf].</ref>
<ref>Charlotte Höhn, "Population policies in advanced societies: Pronatalist and migration strategies,"
''European Journal of Population/Revue européenne de Démographie'' 3, Nos. 3-4 (July, 1988): 459-481.</ref> ఇది కేవలం సంతానోత్పత్తి నిరోధించడానికే పరిమితం కానక్కరలేదు. వలసల ప్రోత్సాహం, పన్ను రాయితీలు, సెలవు దినాలు వంటి ప్రోత్సాహక అవకాశాల ద్వారా ప్రభుత్వాలు జనాభానుజనాభాాను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తాయి.
 
== ముదురు పెళ్లే జనాభాజనాభాా నియంత్రణకు మార్గం ==
"జనాభాజనాభాా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్లే సమర్థనీయం. 30-31 ఏళ్లకు వివాహాం చేసుకునే వారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.అధిక జనాభాతోజనాభాాతో వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయి.అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారి ప్రజల ఉద్యోగాల రక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయి. దేశంలో జనాభాజనాభాా పెరుగుదల, వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది భవిష్యత్తులో యుద్ధాలు ఉన్నవారికీ లేనివారికీ మధ్యే జరుగుతాయి.నక్సలిజం ఇందుకు ఓ ఉదాహరణ"—గులాంనబీ అజాద్
 
== అధిక జనాభాజనాభాా ==
ప్రపంచ జనాభాజనాభాా 1987 జులై 11 నాటికి 500 కోట్లకు చేరుకుంది.ఏటా జులై 11న ప్రపంచ జనాభాజనాభాా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భూమ్మీద వందకోట్ల మందికి ఆహారం దొరకడం లేదు.40 కోట్ల మందికి పౌష్టికాహారం లేదు.ఏటా కోటి మందికి పైగా పిల్లలుఆకలితో చనిపోతున్నారు.
జనాభాజనాభాా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదు.ప్రస్తుతం మన ప్రపంచ జనాభాజనాభాా 683కోట్లు.ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభాజనాభాా పెరుగుతోంది.ప్రతి 40 ఏళ్లకీ జనాభాజనాభాా రెట్టింపు అవుతున్నారు.
2015 ముగిసేసరికి దేశ జనాభాజనాభాా 139 కోట్లకు చేరుతుందట.వీరిలో60 ఏళ్లకు మించి వయసున్న వారి సంఖ్య 20 కోట్లకుపైగా ఉంటుందట.2008లో ఆ దేశ జనాభాజనాభాా 132 కోట్లు. జనాభాకుజనాభాాకు అడ్డుకట్ట వేయడానికి చైనా 1970ల్లో 'ఒక్కరు చాలు' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కఠినంగా అమలుచేయడం ద్వారా 1949-1978తో పోలిస్తే 1978-2008 మధ్య చైనాలో 40% తక్కువ పెరుగుదల నమోదైంది.అత్యధిక జనాభాజనాభాా గల దేశాల్లో 2050 నాటికి భారత్‌, చైనాల తర్వాత అమెరికా మూడో స్థానంలో నిలవనుందని అమెరికా గణన సంస్థ వెల్లడించింది. 2050 నాటికి భారత్‌లో 165 కోట్ల మంది జనాభాజనాభాా ఉంటారని, చైనాలో 130 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది.2025 నాటికల్లా భారత్‌ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభాజనాభాా గల దేశంగా ఆవిర్భవించనుందని వెల్లడించింది.
== భారత దేశం జనాభాజనాభాా ==
[[దస్త్రం:India population density map en.svg|thumb|300px|భారతదేశంలో వివిధ జిల్లాలలో జనాభానుజనాభాాను సూచించే చిత్రపటం.]]
భారత దేశము, [[చైనా]] తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభాజనాభాా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభాజనాభాా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - [[ముంబై]] (వెనుకటి ''బాంబే''), [[ఢిల్లీ]], [[కోల్కతా]] (వెనుకటి ''కలకత్తా''), మరియు [[చెన్నై]] (వెనుకటి ''మద్రాసు '').
భారత దేశం యొక్క ఆక్షరాస్యత 64.8%, ఇందులో మహిళల అక్షరాస్యత 53.7%. ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉన్నారు. దేశంలోని 80.5% ప్రజలు [[హిందూ మతం|హిందువులై]]నప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక [[ఇస్లాం|ముస్లిము]] జనాభాజనాభాా ఇక్కడ ఉన్నారు. (13.4%). ఇతర మతాలు: [[క్రైస్తవ మతము|క్రైస్తవులు]] (2.33%), [[సిక్కు మతము|సిక్కులు]] (1.84%), [[బౌద్ధ మతము|బౌద్ధులు]] (0.76%), [[జైన మతము|జైనులు]] (0.40%), [[యూద మతము|యూదులు]], [[జొరాస్ట్రియన్ మతము|పార్సీలు]], [[అహ్మదీయ విశ్వాసం|అహ్మదీయులు]], మరియు [[బహాయి విశ్వాసము|బహాయీలు]]. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారత దేశంలో [[పండుగలు]] అందరూ కలిసి జరుపుకుంటారు.ప్రపంచ జనాభాలోజనాభాాలో 17 శాతం భారత్‌లోనే ఉన్నారు.
 
; జనాభాజనాభాా ప్రకారం భారత దేశములో 10 పెద్ద నగరాలు:
[[ముంబాయి]], [[ఢిల్లీ]], [[కోల్కతా]], [[బెంగుళూరు]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[అహమ్మదాబాదు]], [[పూణే]], [[కాన్పూర్]], [[సూరత్]]
గత వందేళ్లలో దేశ జనాభాజనాభాా అయిదు రెట్లు పెరిగింది.2050కల్లా ఇది చైనా జనాభానుజనాభాాను దాటిపోతుందని అంచనా.13 నుంచి 19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం, 18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభాజనాభాా పెరుగులకు కారణమవుతున్నాయి.పట్టణాలు అధిక జనాభాతోజనాభాాతో నిండిపోతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో జనాభాజనాభాా పెరుగుదల 17.9 శాతం ఉండగా, పట్టణాల్లో 31.2 శాతంగా ఉంది.ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాదిలో జనాభాజనాభాా పెరుగుదల రేటు తక్కువ.దక్షిణాదిలో కూలీల కొరత వలస పెరుగుతోంది.ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, [[విడాకులు]] , పెళ్లికి ముందు కలిసి ఉండటం పెరిగాయి.[[కుటుంబ నియంత్రణ]] కు [[లింగ వివక్ష]] కూడా తోడవడంతో లింగ నిష్పత్తి పడిపోతోంది.
 
== ఆంధ్ర ప్రదేశ్ జనాభాజనాభాా 2001 ==
భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ విస్తీర్ణ పరంగా నాలుగవ పెద్ద రాష్ట్రం (దేశం విస్తీర్ణంలో 8.37 శాతం). జనాభాజనాభాా పరంగా ఐదవ స్థానంలో ఉంది. మార్చి 1, 2009 నాటికి రాష్ట్ర జనాభాజనాభాా 8.32 కోట్లు ఉంటుందని అంచనా. అంటే దేశ జనాభాలోజనాభాాలో ఇది 7.41 శాతం. 1991-2001 మధ్య కాలంలో రాష్ట్ర జనాభాజనాభాా 14.59% పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభాజనాభాా 21.53% పెరిగింది. అంటే ధేశం జనాభాజనాభాా పెరుగుదల కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనాభాజనాభాా పెరుగుదల బాగా తక్కువ. దేశం జన సాంద్రత 313 కాగా రాష్ట్రం జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 277 మాత్రమే ఉంది. దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 స్త్రీలు మాత్రమే ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 978 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం జనాభాలోజనాభాాలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 16.19% మరియు షెడ్యూల్డ్ జాతులవారు 6.59%. భారత దేశం అక్షరాస్యత 64.84% తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత 60.47% మాత్రమే ఉంది.<ref>[[ఈనాడు]] ప్రతిభ ప్లస్ - 20 ఫిబ్రవరి 2009లో డాక్టర్ కె. నాగేశ్వరరావు వ్యాసం</ref>
జనాభాజనాభాా వల్ల నష్టాలు‍‍
భారతదేశంలో జనాభాజనాభాా వల్ల ప్రయోజనాలున్నా, నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం చైనా, మనదేశం కంటే జనభా ఎక్కువ.కాని భవిష్యత్తులో చైనా కంటే మనదేశం, అంటే
ప్రపన్ఛ్
== ఆంధ్ర ప్రదేశ్ జనాభాజనాభాా 2011 ==
గత దశాబ్దంతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో (2001-2011) దేశంలో జనాభాజనాభాా పెరుగుదల రేటు 2.5 శాతం తగ్గింది. తాజా జనగణన ప్రకారం 121.02 కోట్లతో చైనా తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది. సంఖ్యపరంగా దేశంలో ఉత్తరప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంటే, లక్షద్వీప్‌ చివరి స్థానంలో నిలిచింది. జనసాంద్రతలో (చదరపు కిలో మీటర్‌కు) 37,346 మందితో ఢిల్లీ ఈశాన్య జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ దశాబ్ద కాలంలో అక్షరాస్యత శాతం కొంతమేరకు పెరిగింది. పురుషుల్లో ఇది 75.26 నుండి 82.14 శాతానికి, మహిళల్లో 53.67 శాతం నుండి 65.46 శాతానికి ఎగబాకింది. 2001తో పోల్చుకుంటే అక్షరాస్యతలో స్త్రీ, పురుషుల మధ్య భేదం 21.59 నుండి 16.58 శాతానికి తగ్గింది. అక్షరాస్యత విషయంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93.91 శాతంతో ఇది నెంబర్‌వన్‌ స్థానంలో ఉంది. జనాభాలోజనాభాాలో పురుష-స్త్రీ నిష్పత్తి మాత్రం 1000 : 940గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభాజనాభాా 8.46 కోట్లకు చేరింది.
 
== ఇవి కూడా చూడండి ==
* [[జనాభాజనాభాా గణన]] (Census)
* ప్రపంచ జనాభాకుజనాభాాకు సంబంధించిన కొన్ని జాబితాలు
** '''[[దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో]]'''
** '''[[దేశాల జాబితా – 2005 జనసంఖ్య క్రమంలో]]'''
"https://te.wikipedia.org/wiki/జనాభా" నుండి వెలికితీశారు